ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై స్పందించిన రేవంత్ రెడ్డి, కేటీఆర్
    Sat 16:29

    ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై స్పందించిన రేవంత్ రెడ్డి, కేటీఆర్

    • టన్నెల్ ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
    • సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
    • ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సంఘటన స్థలానికి చేరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
    Read full story
  • పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
    Fri 11:19

    పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

    • కొనసాగుతున్న బంగారం ర్యాలీకి బ్రేక్
    • 10 గ్రాముల బంగారంపై రూ.2,240 వరకు తగ్గుదల
    • హైదరాబాద్‌లో రూ.1.60 లక్షలకు దిగివచ్చిన పసిడి
    • కిలో వెండి ధరలో రూ.10,000 భారీ కోత
    Read full story
  • లక్ష కోట్ల నష్టాలు.. అంతర్జాతీయ ఒత్తిళ్లు.. ఇంధన ధరల పెంపు వెనుక అసలు కథ ఇదే!
    Fri 11:08

    లక్ష కోట్ల నష్టాలు.. అంతర్జాతీయ ఒత్తిళ్లు.. ఇంధన ధరల పెంపు వెనుక అసలు కథ ఇదే!

    • దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంపు
    • ఇరాన్ సంక్షోభంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 114 డాల‌ర్ల‌కు చేరడమే ప్రధాన కారణం
    • రికార్డు స్థాయికి పతనమైన రూపాయి విలువ ఇంధన దిగుమతులపై తీవ్ర ప్రభావం
    • 10 వారాల్లో రూ.లక్ష కోట్లకు పైగా నష్టాలు చవిచూసిన చమురు సంస్థలు
    • ఇప్పటికే ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం
    Read full story
  • ఏపీ చీఫ్ సెక్రటరీ పదవీకాలం పొడిగింపు
    Fri 10:59

    ఏపీ చీఫ్ సెక్రటరీ పదవీకాలం పొడిగింపు

    • ఈ నెల 31తో ముగుస్తున్న జి. సాయిప్రసాద్ పదవీకాలం
    • పదవీకాలం పొడిగించాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
    • మరో 6 నెలలు పదవీకాలం పొడించిన కేంద్రం
    Read full story
  • పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఐటీఆర్ ఫైలింగ్ షురూ
    Fri 10:48

    పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఐటీఆర్ ఫైలింగ్ షురూ

    • 2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభం
    • ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫారాల కోసం ఎక్సెల్ యుటిలిటీలు విడుదల
    • ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో రిటర్నులు దాఖలు చేసే సౌకర్యం
    • నాన్-ఆడిట్ పన్ను చెల్లింపుదారులకు గడువు జులై 31
    Read full story
  • పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. అయినా లాభాలతో మొదలైన మార్కెట్లు
    Fri 10:35

    పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. అయినా లాభాలతో మొదలైన మార్కెట్లు

    • పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పటికీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
    • ఐటీ షేర్ల అండతో సానుకూలంగా ట్రేడ్ అయిన సెన్సెక్స్, నిఫ్టీలు 
    • నిన్నటి భారీ ర్యాలీకి కారణం షార్ట్ కవరింగేనని నిపుణుల విశ్లేషణ
    • రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందనే ఊహాగానాలు
    Read full story
  • ఏపీలో మరో ఘోర ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన కావేరి ట్రావెల్స్ బస్సు
    Fri 10:21

    ఏపీలో మరో ఘోర ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన కావేరి ట్రావెల్స్ బస్సు

    • హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు
    • ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద ఇంజిన్‌లో చెలరేగిన మంటలు
    • డ్రైవర్ అప్రమత్తతతో క్షేమంగా బయటపడిన ప్రయాణికులు
    Read full story
  • మెదక్‌లో దొంగల బీభత్సం.. ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చోరీ.. 120 తులాల బంగారం అపహరణ
    Fri 10:13

    మెదక్‌లో దొంగల బీభత్సం.. ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చోరీ.. 120 తులాల బంగారం అపహరణ

    • మెదక్ జిల్లా చీలపల్లి గ్రామంలో దొంగల బీభత్సం
    • ఒకే రాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో చోరీలు
    • ఓ ఇంట్లో 120 తులాల బంగారం, కిలో వెండి అపహరణ
    • పెళ్లికి వెళ్లిన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
    Read full story
  • ఝార్ఖండ్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అఘాయిత్యం
    Fri 10:04

    ఝార్ఖండ్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అఘాయిత్యం

    • చాక్లెట్ ఆశచూపి మరోసారి యత్నించడంతో వెలుగులోకి దారుణం
    • నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికుల ఆందోళన, రాస్తారోకో
    • పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
  • నీట్ రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష
    Fri 10:00

    నీట్ రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష

    • నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీని ప్రకటించిన ఎన్టీఏ
    • జూన్ 21న ఆదివారం మళ్లీ పరీక్ష నిర్వహణ
    • భారత ప్రభుత్వ ఆమోదంతోనే ఈ నిర్ణయమని వెల్లడి
    • లక్షలాది మంది వైద్య విద్యార్థుల ఉత్కంఠకు తెర
    • సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV