దోమలు పట్టిస్తే డబ్బులిస్తారు.. ఎక్కడంటారా?
- ఫిలిప్పైన్స్‌లో పెరుగుతున్న డెంగీ కేసులు
- ఐదు దోమలు పట్టిస్తే రూపాయిన్నర ఇస్తా
- ప్రజలకు ఆఫర్ ఇచ్చిన నాయకుడు
ముఖ్యంగా వేల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. డెంగీ కారణంగా మరణాలూ సంభవిస్తున్నాయి. ఫలితంగా ఆ పట్టణ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దోమలను అరికట్టే ప్రణాళికలో భాగంగా అక్కడి నాయకుడు ఒకరు వినూత్నమైన ఆలోచన చేశాడు. దోమలు పట్టుకొని తెండి.. బతికున్నా, చనిపోయినా పర్వాలేదు. ఐదు దోమలు తెచ్చి ఇస్తే.. ఒక ఫిలిప్పైన్స్ పెసో (భారత కరెన్సీలో రూపాయిన్నర) ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు.