ఫ్రాన్స్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- నేటి నుండి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
- 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లో మోదీ పర్యటన
- 14వ తేదీ వరకు అమెరికాలో మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఆరోసారి. ఈరోజు ప్యారిస్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ 12వ తేదీ సాయంత్రానికి అమెరికాకు చేరుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన భేటీ కానున్నారు. పలు అంశాలపై వారి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.