ధనుశ్ దర్శకత్వం.. 'జాబిలమ్మ నీకు అంత కోపమా' ట్రైలర్ చూశారా?
- ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో 'జాబిలమ్మ నీకు అంత కోపమా' మూవీ
- కీలక పాత్రల్లో పావిశ్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్
- ఈ నెల 21న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమా విడుదల
అలాగే ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నట్లు అర్థమవుతోంది. 'జాలీగా రండి.. జాలీగా వెళ్లండి' అంటూ ధనుశ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
పావిశ్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్ బాణీలు అందించారు. ఈ నెల 21న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమాను విడుదల చేయనున్నారు.