కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇవే..!
- పోలవరం ప్రాజెక్టుకు రూ. 5,936 కోట్లు
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రూ. 3,295 కోట్లు
- విశాఖ పోర్ట్ కు రూ. 730 కోట్లు
ఏపీకి కేటాయింపులు ఇవే:
- పోలవరం ప్రాజెక్టుకు - రూ. 5,936 కోట్లు
- పోలవరం ప్రాజెక్ట్ కు బ్యాలెన్స్ గ్రాంట్ - రూ. 12,157 కోట్లు
- విశాఖ స్టీల్ ప్లాంట్ కు - రూ. 3,295 కోట్లు
- విశాఖ పోర్ట్ కు - రూ.730 కోట్లు
- రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ. 240 కోట్లు
- జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు - రూ. 186 కోట్లు
- లెర్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ ఆపరేషన్ కు - రూ. 375 కోట్లు
- ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి - రూ. 162 కోట్లు
- ఏపీ ఇరిగేషన్, లైవ్లీహుడ్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు - రూ.242.50 కోట్లు.