పెద్దిరెడ్డి భూ ఆక్రమణల వ్యవహారంపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
- మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భారీగా భూ అక్రమణ
- పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు
- చంద్రబాబు ఆదేశాలతో విచారణకు జాయింట్ కమిటీ ఏర్పాటు
కాగా, సీఎం చంద్రబాబుకు ఈ వ్యవహారంలో ప్రాథమిక నివేదిక అందినట్టు తెలుస్తోంది. అటవీప్రాంతంలోని 75 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టుగా భావిస్తున్నారు.