'సీతక్కతో విభేదాలు' ప్రచారంపై స్పందించిన కొండా సురేఖ
- సీతక్కతో ఎలాంటి విభేదాలు లేవన్న కొండా సురేఖ
- అభివృద్ధిలో ఇద్దరం భాగస్వాములమవుతామన్న మంత్రి
- ఇద్దరం ఎక్కువగా కలుసుకోవడం కష్టమేనన్న సురేఖ
సీతక్క, సురేఖ... ఒకటిగా ఉంటారని, అలాగే ప్రజలూ తమ వెంట ఉంటారన్నారు. సీతక్క ఎక్కువగా ఏజెన్సీలో పర్యటిస్తుందని, తాను నగరంలో పర్యటిస్తుంటానని, కాబట్టి ఇద్దరం కలుసుకోవడం కష్టమన్నారు. పరస్పర అవగాహనతో జిల్లా అభివృద్ధిపై ముందుకు సాగుతామన్నారు.