చెన్నై చేరుకున్న టీమిండియా
- ఇంగ్లండ్‌తో రెండో టీ20 కోసం చెన్నై చేరుకున్న భారత జట్టు
- చెన్నై విమానాశ్రయంలో టీమిండియాకు ఘన స్వాగతం
- రేపు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్
ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం నాడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం 1-0తో సూర్యకుమార్ సేన ముందంజలో ఉంది. కాగా, శనివారం జరిగే రెండో టీ20లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇస్తాడని సమాచారం