ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'సంక్రాంతికి వస్తున్నాం' జబర్దస్త్‌ స్కిట్‌ కాదు:  దర్శకుడు  అనిల్‌ రావిపూడి
    Wed 20:04

    'సంక్రాంతికి వస్తున్నాం' జబర్దస్త్‌ స్కిట్‌ కాదు: దర్శకుడు అనిల్‌ రావిపూడి

    • పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న అనిల్‌ 
    •  ఒకరిద్దరు చేసిన కామెంట్స్‌ను పట్టించుకోను 
    •  నాగార్జునతో 'హలో బ్రదర్‌' లాంటి సినిమా చేస్తాను!
    Read full story
  • భట్టి పాదయాత్రకు మూడేళ్లు.. పిప్రిలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ
    Sun 06:37

    భట్టి పాదయాత్రకు మూడేళ్లు.. పిప్రిలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ

    • ఏప్రిల్ 6న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ
    • పాదయాత్ర హామీల అమలు.. లబ్ధిదారులకు పత్రాల పంపిణీ
    • సభా ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం భట్టి ఉన్నతస్థాయి సమీక్ష
    Read full story
  • వార్తల్లోకెక్కిన ట్రంప్ కుమారుడు... ఏంచేశాడంటే...!
    Sun 06:24

    వార్తల్లోకెక్కిన ట్రంప్ కుమారుడు... ఏంచేశాడంటే...!

    • ట్రంప్ కుమారుడితో స్నేహంపై అసూయతో ప్రియురాలిపై దాడి చేసిన యువకుడికి నాలుగేళ్ల జైలు
    •  వీడియో కాల్‌లో దాడిని చూసి యూకే పోలీసులకు ఫోన్ చేసిన బ్యారన్ ట్రంప్
    •  బ్యారన్ బాధ్యతగా వ్యవహరించారని, అతని వల్లే యువతి ప్రాణాలు నిలిచాయని కోర్టు ప్రశంస
    •  నిందితుడిలో పశ్చాత్తాపం లేదని, అసూయతోనే దాడి చేశాడని న్యాయమూర్తి వ్యాఖ్య
    •  దాడికి రెండేళ్లు, కేసును తప్పుదోవ పట్టించినందుకు మరో రెండేళ్లు శిక్ష ఖరారు
    Read full story
  • పారిశ్రామిక దిగ్గజం విజయ్‌పత్ సింఘానియా అస్తమయం
    Sun 06:01

    పారిశ్రామిక దిగ్గజం విజయ్‌పత్ సింఘానియా అస్తమయం

    • ముంబైలో నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన సింఘానియా
    • ఏవియేటర్‌గానూ ప్రత్యేక గుర్తింపు
    • నేడు ముంబైలో జరగనున్న అంత్యక్రియలు
    • ఆయన మృతిని ధ్రువీకరించిన కుమారుడు గౌతమ్ సింఘానియా
    Read full story
  • ఛేజింగ్ లో కోహ్లీ క్లాస్, పడిక్కల్ మాస్... తొలి మ్యాచ్‌లో ఓడిన సన్ రైజర్స్
    Sat 23:14

    ఛేజింగ్ లో కోహ్లీ క్లాస్, పడిక్కల్ మాస్... తొలి మ్యాచ్‌లో ఓడిన సన్ రైజర్స్

    • ఐపీఎల్ 2026 సీజన్ కు అదిరిపోయే ఆరంభం
    • హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం
    • 202 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించిన బెంగళూరు
    • కోహ్లీ (69*), పడిక్కల్ (61) మెరుపు అర్ధశతకాలు
    • హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్ (80), అనికేత్ (43) రాణింపు
    Read full story
  • అమ్మాయి పిలిచిందని వెళితే... నిలువు దోపిడీ చేశారు!
    Sat 23:04

    అమ్మాయి పిలిచిందని వెళితే... నిలువు దోపిడీ చేశారు!

    • డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడి కిడ్నాప్
    • రూ. 7 లక్షలు దోచుకున్న ఐదుగురు సభ్యుల ముఠా
    • ‘షెర్రీ’ పేరుతో మహిళ వల.. పథకం ప్రకారం దోపిడీ
    • టెక్నికల్ ఆధారాలతో నిందితులను పట్టుకున్న ఢిల్లీ పోలీసులు
    • ముఠా నుంచి రెండు కార్లు, ఐదు ఫోన్లు స్వాధీనం
    Read full story
  • పొరపాటున రూ.10 కోట్లు ఖాతాలో పడితే... ఆ డబ్బు నాది కాదు, వెనక్కి తీసుకోండన్న మహిళ!
    Sat 22:56

    పొరపాటున రూ.10 కోట్లు ఖాతాలో పడితే... ఆ డబ్బు నాది కాదు, వెనక్కి తీసుకోండన్న మహిళ!

    • యూపీలో రైతు భార్య ఖాతాలో పొరపాటున రూ.10 కోట్లు జమ
    • ఆశపడకుండా బ్యాంకుకు సమాచారం ఇచ్చిన మహిళ రీతా
    • సాంకేతిక లోపం వల్లే జరిగిందన్న బ్యాంకు అధికారులు
    • ఆమె నిజాయతీని ప్రశంసిస్తున్న స్థానికులు, నెటిజన్లు
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఏటీఎం బ్యాలెన్స్ వీడియో
    Read full story
  • ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: ఐజేయూ 11వ ప్లీనరీలో సీఎం చంద్రబాబు
    Sat 22:49

    ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: ఐజేయూ 11వ ప్లీనరీలో సీఎం చంద్రబాబు

    • విజయవాడలో ఐజేయూ 11వ ప్లీనరీ
    • పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    • కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో మీడియాకు మాట్లాడే, ప్రశ్నించే స్వేచ్ఛ వచ్చిందని వెల్లడి
    • పార్టీలకు మీడియా ఉండటం ప్రమాదకరమని, విలువలు పడిపోతున్నాయని ఆవేదన
    • రాష్ట్ర అభివృద్ధికి పాజిటివ్ కాదు, ప్రోగ్రెసివ్ వార్తలతో సహకరించాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి
    Read full story
  • భారత మిగ్-29 జెట్లకు ఆ క్షిపణులు అమర్చితే విధ్వంసమే!
    Sat 22:34

    భారత మిగ్-29 జెట్లకు ఆ క్షిపణులు అమర్చితే విధ్వంసమే!

    • మిగ్-29 యుద్ధ విమానాలకు ASRAAM క్షిపణులను అమర్చనున్న భారత వాయుసేన
    • పాతతరం R-73 క్షిపణుల స్థానంలో ఈ అత్యాధునిక క్షిపణుల మోహరింపు
    • కొత్త క్షిపణుల పరిధి 25 కి.మీ పైగా ఉండటంతో గణనీయంగా పెరగనున్న పోరాట సామర్థ్యం
    • క్షిపణుల సమీకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనల జారీ
    • ఈ ఆధునికీకరణతో చైనా, పాకిస్థాన్‌ల నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే వీలు
    Read full story
  • మాటా మాటా పెరిగి... ఐస్ క్రీమ్ విక్రేత తల నరికి ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి!
    Sat 22:21

    మాటా మాటా పెరిగి... ఐస్ క్రీమ్ విక్రేత తల నరికి ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి!

    • యూపీలోని బారాబంకిలో ఐస్‌క్రీమ్ విక్రేత దారుణ హత్య
    • చిన్న గొడవతో యువకుడి తల నరికిన శంకర్ యాదవ్
    • తల ఇంటికి తీసుకెళ్లి దాన్ని పక్కనే పెట్టుకుని వంట చేసుకున్న నిందితుడు
    • నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యాయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
    • మృతుడు బబ్లుగా గుర్తింపు, కుటుంబానికి అతనే పెద్ద దిక్కు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV