ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సైఫ్ అలీఖాన్ ను కత్తితో పొడిచిన సమయంలో ఇంట్లోనే  ఉన్న కరీనా కపూర్
    Thu 16:22

    సైఫ్ అలీఖాన్ ను కత్తితో పొడిచిన సమయంలో ఇంట్లోనే ఉన్న కరీనా కపూర్

    • నిన్న రాత్రి సైఫ్ పై కత్తితో దాడి చేసిన దుండగులు
    • వెన్నుపూసలో కత్తి ముక్కను తొలగించిన వైద్యులు
    • సైఫ్ చేతికి, మెడకు ప్లాస్టిక్ సర్జరీలు చేసిన డాక్టర్లు
    • ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
    • సైఫ్ శరీరంపై ఆరు కత్తిపోట్లు
    Read full story
  • సినిమాలో సీన్.. ఇప్పుడు రియల్: సీఎం విజయ్‌కు ఆ నంబర్ ప్లేట్ గిఫ్ట్
    Tue 11:18

    సినిమాలో సీన్.. ఇప్పుడు రియల్: సీఎం విజయ్‌కు ఆ నంబర్ ప్లేట్ గిఫ్ట్

    • సీఎం విజయ్‌కు 'గోట్' చిత్రంలోని నంబర్ ప్లేట్ బహుమతి
    • 'TN07 CM 2026' నంబర్ ప్లేట్‌ను అందించిన దర్శకుడు వెంకట్ ప్రభు
    • సినిమాలో చూపించినట్టుగానే విజయ్ సీఎం కావడంపై ఆసక్తికర చర్చ
    • ఇది ఆరంభం మాత్రమేనంటూ సోషల్ మీడియాలో వెంకట్ ప్రభు పోస్ట్
    Read full story
  • బంగ్లాదేశ్ కి తిరిగి వెళతా.. సైలెంట్‌గా ఉన్నానని అనుకోవద్దు: షేక్ హసీనా
    Tue 11:11

    బంగ్లాదేశ్ కి తిరిగి వెళతా.. సైలెంట్‌గా ఉన్నానని అనుకోవద్దు: షేక్ హసీనా

    • తన దేశం కోసం పోరాడుతూనే ఉంటానన్న హసీనా
    • తన దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమని వ్యాఖ్య
    • భారత్ – బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంధం చారిత్రకమైనదన్న హసీనా
    Read full story
  • ధోనీ రిటైర్మెంట్‌ హింట్‌ ఇచ్చారా? రైనా వెల్లడించిన ఆసక్తికర విషయం
    Tue 11:09

    ధోనీ రిటైర్మెంట్‌ హింట్‌ ఇచ్చారా? రైనా వెల్లడించిన ఆసక్తికర విషయం

    • ధోనీతో వ్యక్తిగత సంభాషణను బయటపెట్టిన రైనా
    • 2027లోనూ ధోనీ ఆడాలని రైనా ఆకాంక్ష
    • శరీరం బలహీనంగా ఉందన్న ధోనీ
    • చెపాక్ స్టేడియంలో ఫ్యాన్స్‌కు ధోనీ అభివాదం
    • రిటైర్మెంట్‌ హింట్‌ ఇచ్చారంటూ విశ్లేషణలు
    Read full story
  • జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణ.. స్పీకర్‌కు చేరిన నివేదిక
    Tue 11:04

    జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణ.. స్పీకర్‌కు చేరిన నివేదిక

    • హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్ వర్మపై విచారణ పూర్తి
    • తన నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించిన విచారణ కమిటీ 
    • ఈ నివేదికను అందించిన జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని కమిటీ 
    • త్వరలో పార్లమెంటు ఉభయ సభల ముందుకు నివేదిక
    Read full story
  • చెప్పిందే చేసి చూపించిన కమల్.. ‘కల్కి 2’ కోసం ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం!
    Tue 10:45

    చెప్పిందే చేసి చూపించిన కమల్.. ‘కల్కి 2’ కోసం ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం!

    • చిత్ర పరిశ్రమలో పొదుపు పాటించాలని చెప్పిందే చేసి చూపించిన కమల్ హాసన్
    • 'కల్కి 2' షూటింగ్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం
    • కమల్ నిర్ణయంపై వైజయంతీ మూవీస్ ప్రశంసల జల్లు
    • పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఖర్చులు తగ్గించాలని ఇటీవల కమల్ పిలుపు
    Read full story
  • ‘పనికిరాని ఎన్జీవోల నివేదికలు చూసి ప్రశ్నిస్తారా?’: నార్వే జర్నలిస్ట్‌పై భారత అధికారి ఫైర్
    Tue 10:42

    ‘పనికిరాని ఎన్జీవోల నివేదికలు చూసి ప్రశ్నిస్తారా?’: నార్వే జర్నలిస్ట్‌పై భారత అధికారి ఫైర్

    • భారత్‌లో మానవ హక్కులపై ప్రశ్నించిన జర్నలిస్ట్
    • అజ్ఞానపు ఎన్జీవోల నివేదికలను నమ్మొద్దన్న సిబి జార్జ్
    • భారత్‌లో మీడియా స్వేచ్ఛను ప్రస్తావించిన అధికారి
    • ప్రాథమిక హక్కులు, చట్టపరమైన రక్షణలపై స్పష్టీకరణ 
    • ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మార్చడమే మానవ హక్కులకు నిదర్శనమని వ్యాఖ్య
    Read full story
  • బెంగాల్‌లో బుల్డోజర్ల పర్వం... అర్ధరాత్రి అక్రమ నిర్మాణాలపై బీజేపీ సర్కార్ ఉక్కుపాదం
    Tue 10:37

    బెంగాల్‌లో బుల్డోజర్ల పర్వం... అర్ధరాత్రి అక్రమ నిర్మాణాలపై బీజేపీ సర్కార్ ఉక్కుపాదం

    • హౌరా, సీల్దా స్టేషన్ల వద్ద బుల్డోజర్లతో వందలాది దుకాణాల తొలగింపు
    • రాష్ట్రవ్యాప్తంగా బుల్డోజర్లు నడుపుతామని ప్రభుత్వ హెచ్చరిక
    • నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారంటూ బాధితుల ఆవేదన
    • కొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర స్టే
    Read full story
  • ధోనీ వారసుడిగా విఫలమైన రుతురాజ్.. సీఎస్కే కెప్టెన్సీ మార్పు?
    Tue 10:21

    ధోనీ వారసుడిగా విఫలమైన రుతురాజ్.. సీఎస్కే కెప్టెన్సీ మార్పు?

    • ఐపీఎల్ 2026లో మరోసారి ఘోరంగా విఫలమైన చెన్నై
    • కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్, నాయకత్వంపై విమర్శలు
    • సీఎస్కేకు సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించాలన్న‌ మనోజ్ తివారీ
    • వచ్చే సీజన్‌లో చెన్నై జట్టులో కెప్టెన్సీ మార్పు ఖాయమంటున్న విశ్లేషకులు
    Read full story
  • వివాహిత అయిన ప్రియురాలి ఇంటికెళ్లిన యువకుడు.. కొట్టి చంపిన కుటుంబ సభ్యులు
    Tue 10:18

    వివాహిత అయిన ప్రియురాలి ఇంటికెళ్లిన యువకుడు.. కొట్టి చంపిన కుటుంబ సభ్యులు

    • బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగిన దారుణం
    • యువకుడిని చితకబాదిన ప్రియురాలి కుటుంబ సభ్యులు
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
    • ప్రియురాలిని, ఆమె తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV