సంక్రాంతి స్పెషల్.. ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి కొత్త పోస్టర్
- ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో 'రాజాసాబ్'
- మూవీ నుంచి ప్రభాస్ స్టైలిష్ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్
- నెట్టింట వైరల్ అవుతున్న 'రాజాసాబ్' కొత్త పోస్టర్
తమన్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హారర్ కామెడీ జోనర్‌లో వస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు.