ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జగన్ వస్తున్నారని తెలిసి కూడా అంతసేపు పవన్ కల్యాణ్ అక్కడెందుకు ఉన్నారు?: భూమన కరుణాకర్ రెడ్డి
    Sat 16:38

    జగన్ వస్తున్నారని తెలిసి కూడా అంతసేపు పవన్ కల్యాణ్ అక్కడెందుకు ఉన్నారు?: భూమన కరుణాకర్ రెడ్డి

    • జగన్ వస్తుంటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి అడ్డుకోవాలనుకున్నారని భూమన మండిపాటు
    • ప్రభుత్వాన్ని తిట్టించడానికి తాము డబ్బులు ఇచ్చామని ఆనం అనడం దారుణమని వ్యాఖ్య
    • జగన్ వచ్చేంత వరకు తమను ఆసుపత్రిలోకి కూడా అనుమతించలేదన్న భూమన
    Read full story
  • తమిళనాట హైడ్రామా: 25 మంది రెబల్స్ భవిష్యత్తు అగమ్యగోచరం.. వారి ముందున్న 5 మార్గాలు ఇవే!
    Thu 09:56

    తమిళనాట హైడ్రామా: 25 మంది రెబల్స్ భవిష్యత్తు అగమ్యగోచరం.. వారి ముందున్న 5 మార్గాలు ఇవే!

    • విజయ్ ప్రభుత్వానికి 25 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మద్దతు
    • బలపరీక్షలో నెగ్గి అధికారం నిలబెట్టుకున్న తమిళగ వెట్రి కళగం
    • డీఎంకేతో చేతులు కలుపుతున్నారని ఈపీఎస్‌పై రెబల్స్ ఆరోపణ
    • రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన అన్నాడీఎంకే అధిష్ఠానం
    Read full story
  • హంటావైరస్‌కు విరుగుడు సిద్ధం.. కానీ నిధుల కొరతే శాపం!
    Thu 09:50

    హంటావైరస్‌కు విరుగుడు సిద్ధం.. కానీ నిధుల కొరతే శాపం!

    • క్రూయిజ్ షిప్‌లో హంటావైరస్ వ్యాప్తితో డ‌బ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
    • మనిషి నుంచి మనిషికి సోకే వైరస్‌
    • నిధుల కొరతతో నిలిచిపోయిన హంటావైరస్‌ చికిత్స పరిశోధన 
    • క్లినికల్ ట్రయల్స్ దశలో ఆగిపోయిన చిలీ శాస్త్రవేత్త డాక్టర్ బరియా బృందం 
    • పరిశోధనలు మళ్లీ మొదలుపెట్టాలంటే 7 మిలియన్ డాలర్ల నిధులు అవసరం
    Read full story
  • ఢిల్లీలో మరో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్‌రేప్
    Thu 09:37

    ఢిల్లీలో మరో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్‌రేప్

    • ఢిల్లీ నాంగ్లోయ్‌లో కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్‌రేప్
    • పని నుంచి ఇంటికి వెళ్తుండగా బాధితురాలిని బస్సులోకి లాగిన దుండగులు
    • ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇద్దరు నిందితుల అరెస్ట్
    • అత్యాచారానికి ఉపయోగించిన ప్రైవేట్ బస్సును స్వాధీనం చేసుకున్న అధికారులు
    Read full story
  • మనీశ్ పాండే స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కోహ్లీ.. ఇదిగో వీడియో!
    Thu 09:33

    మనీశ్ పాండే స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కోహ్లీ.. ఇదిగో వీడియో!

    • గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్న వైనం
    • పాండే క్యాచ్ చూసి నివ్వెరపోయిన విరాట్ కోహ్లీ
    • ఐపీఎల్ 2026కే బెస్ట్ క్యాచ్ అంటూ కామెంటేటర్ల ప్రశంస
    • క్యాచ్ అనంతరం పాండేను ఆలింగనం చేసుకున్న కోహ్లీ
    Read full story
  • కేరళ సీఎంపై వీడిన ఉత్కంఠ... నేడే పేరు ప్రకటించనున్న కాంగ్రెస్
    Thu 09:28

    కేరళ సీఎంపై వీడిన ఉత్కంఠ... నేడే పేరు ప్రకటించనున్న కాంగ్రెస్

    • ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులైనా కొనసాగిన ఉత్కంఠ
    • సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ మధ్య తీవ్ర పోటీ
    • ఢిల్లీలో ఖర్గే, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముగిసిన చర్చలు
    • సీఎం అభ్యర్థుల నివాసాల వద్ద మద్దతుదారుల భారీ కోలాహలం
    Read full story
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో గాలివాన బీభత్సం.. 54 మంది మృతి
    Thu 09:15

    ఉత్తర్‌ప్రదేశ్‌లో గాలివాన బీభత్సం.. 54 మంది మృతి

    • ఉత్తరప్రదేశ్‌లో పెను తుపాను సృష్టించిన బీభత్సం
    • ఈదురు గాలులు, వర్షానికి 54 మందికి పైగా మృతి
    • ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 16 మంది మృత్యువాత
    • చెట్లు కూలి, గోడలు పడి పలువురి దుర్మరణం
    • కొనసాగుతున్న సహాయక చర్యలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
    Read full story
  • రాష్ట్రానికి పెట్టుబడుల వరద.. రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం!
    Thu 09:12

    రాష్ట్రానికి పెట్టుబడుల వరద.. రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం!

    • నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం
    • రూ. 2.01 లక్షల కోట్ల విలువైన 25 ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న కేబినెట్
    • విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్
    • ఈ ప్రాజెక్టుల ద్వారా 39 వేలకు పైగా ఉద్యోగాల కల్పన
    • ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రతిపాదనలపై కేబినెట్ తుది నిర్ణయం
    Read full story
  • డీజీపీ భార్య హత్య కేసులో పురోగతి.. దేశంలోనే కల్పన గ్యాంగ్
    Thu 09:11

    డీజీపీ భార్య హత్య కేసులో పురోగతి.. దేశంలోనే కల్పన గ్యాంగ్

    • రిటైర్డ్ డీజీపీ భార్య హత్య కేసులో కీలక పురోగతి
    • నిందితులు దేశం దాటలేదని నిర్ధారించిన పోలీసులు
    • పలు రాష్ట్రాల్లో 10 ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు
    • ప్రధాన నిందితురాలు కల్పన సహా ముగ్గురిపై అనుమానం
    • మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీ కేసులోనూ వేగవంతమైన దర్యాప్తు
    Read full story
  • ఆపద్బాంధవులైన జవాన్లు.. డ్రైవర్‌కు సీపీఆర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
    Thu 08:56

    ఆపద్బాంధవులైన జవాన్లు.. డ్రైవర్‌కు సీపీఆర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

    • జమ్మూ-శ్రీనగర్ హైవేపై గుండెపోటుతో కుప్పకూలిన డ్రైవర్
    • వెంటనే స్పందించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సీఆర్పీఎఫ్ జవాన్లు
    • బాధితుడిని ఆసుపత్రికి తరలింపు, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
    • జవాన్ల సేవపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV