తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాందేవ్ బాబా, రాజకీయ ప్రముఖులు
- వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు
- ఉదయం 3.45 గంటల నుంచి దర్శనానికి అనుమతించిన అధికారులు
- శ్రీవారిని దర్శించుకున్న రామ్మోహన్ నాయుడు, పలువురు మంత్రులు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, పార్థసారథి, సవిత, నిమ్మల రామానాయుడు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ భార్య వసుంధర, నందమూరి సుహాసిని తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.