తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పుల్లెల గోపీచంద్
- ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన గోపీచంద్
- స్పోర్ట్స్ పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ప్రశంస
- క్రీడాకారులను ప్రోత్సహించే చర్యలు చేపట్టడం శుభపరిణామమన్న గోపీచంద్
స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేయడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీలు, తీసుకుంటున్న చర్యలు శుభపరిణామం అన్నారు. తెలంగాణలో క్రీడాకారులను అంతర్జాతీయస్థాయిలో నిలబెట్టేందుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు.