ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇంట్లో వాడే నూనెతో యువకుల్లోనూ పెద్దపేగు క్యాన్సర్!
    Mon 08:38

    ఇంట్లో వాడే నూనెతో యువకుల్లోనూ పెద్దపేగు క్యాన్సర్!

    • మద్యంతోనూ ఏడు రకాల క్యాన్సర్లు
    • తాజా అధ్యయనంలో గుర్తింపు
    • అమెరికా సర్జన్ జనరల్ వివేక్‌మూర్తి వెల్లడి
    Read full story
  • చంద్రుడ్ని చుట్టి.. నేలకు చేరి: ఐదు దశాబ్దాల ‘చంద్రుడి వృక్షాల’ గుట్టు!
    Sat 13:49

    చంద్రుడ్ని చుట్టి.. నేలకు చేరి: ఐదు దశాబ్దాల ‘చంద్రుడి వృక్షాల’ గుట్టు!

    • చంద్రుడి చుట్టూ తిరిగొచ్చిన విత్తనాలే ‘మూన్ ట్రీస్’
    • అపోలో 14 వ్యోమగామి ఆలోచనతోనే ప్రయోగం ప్రారంభం
    • అంతరిక్ష ప్రయాణం విత్తనాలపై ప్రభావం చూపలేదు
    • ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆఫీసుల్లో మొక్కలు
    • ఆర్టెమిస్ మిషన్‌లోనూ విత్తనాలను పంపిన నాసా
    Read full story
  • దాసరి వర్ధంతి వేళ పాడుపడ్డ స్థితిలో క‌నిపించిన ఆయ‌న‌ సమాధి.. శుభ్రం చేయించిన మంచు మనోజ్
    Sat 13:36

    దాసరి వర్ధంతి వేళ పాడుపడ్డ స్థితిలో క‌నిపించిన ఆయ‌న‌ సమాధి.. శుభ్రం చేయించిన మంచు మనోజ్

    • దాసరి నారాయణరావు సమాధి వద్ద అపరిశుభ్రతపై దుమారం
    • సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చిన ఘటన
    • స్వయంగా రంగంలోకి దిగి సమాధిని శుభ్రం చేయించిన మంచు మనోజ్
    • పనుల్లో పాలుపంచుకున్న‌ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 
    • దర్శకరత్న వర్ధంతి రోజే ఈ పరిస్థితిపై అభిమానుల ఆగ్రహం
    Read full story
  • గాదె వెంకటరెడ్డి మృతిపై రేవంత్ సంతాపం
    Sat 13:18

    గాదె వెంకటరెడ్డి మృతిపై రేవంత్ సంతాపం

    • వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన గాదె వెంకటరెడ్డి
    • రాజకీయాల్లో అత్యంత సౌమ్యుడు అని కితాబునిచ్చిన రేవంత్
    • రాజకీయాల్లో ఆయన లేని లోటు తీర్చలేనిదని వ్యాఖ్య
    Read full story
  • భర్తతో కలిసి భారత్‌కు వచ్చిన ట్రంప్ కుమార్తె
    Sat 13:17

    భర్తతో కలిసి భారత్‌కు వచ్చిన ట్రంప్ కుమార్తె

    • భర్తతో కలిసి భారత్‌కు వచ్చిన డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ
    • నేడు ప్రత్యేక విమానంలో ఆగ్రాకు చేరిక
    • రేపు తాజ్‌మహల్ సందర్శించనున్న దంపతులు
    • ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని తెలిపిన అధికారులు
    • ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన టిఫనీ
    Read full story
  • ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో నడుపుతూ నెలకు 60 వేల సంపాదన.. మహిళ సక్సెస్ స్టోరీ వైరల్!
    Sat 13:10

    ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో నడుపుతూ నెలకు 60 వేల సంపాదన.. మహిళ సక్సెస్ స్టోరీ వైరల్!

    • ఐటీ ఉద్యోగంలోని ఒత్తిడితో ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ
    • నెలకు రూ.60వేలు సంపాదిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నానని వెల్లడి
    • సోషల్ మీడియాలో ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్న నెటిజన్లు
    • ప్రశాంతత కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కామెంట్లు
    Read full story
  • ఢిల్లీ దెబ్బకు పాక్ దిక్కుతోచని స్థితి: కరాచీ తాగునీటి సంక్షోభమే ప్రత్యక్ష సాక్ష్యం
    Sat 13:04

    ఢిల్లీ దెబ్బకు పాక్ దిక్కుతోచని స్థితి: కరాచీ తాగునీటి సంక్షోభమే ప్రత్యక్ష సాక్ష్యం

    • పాక్‌కు తగిలిన సింధు జలాల ఒప్పందం నిలిపివేత సెగ
    • ఢిల్లీ వ్యూహాత్మక నిర్ణయంతో కరాచీలో తీవ్ర సంక్షోభం
    • దాహంతో అల్లాడుతున్న కరాచీ నగర జనాభా
    • నీటి కోసం ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు
    • నిలువు దోపిడీ చేస్తున్న అక్రమ వాటర్ మాఫియా
    Read full story
  • వైభవ్ సూర్యవంశీ చిన్నపిల్లాడు.. అలా చూసి బాధగా అనిపించింది: అశ్విన్
    Sat 13:01

    వైభవ్ సూర్యవంశీ చిన్నపిల్లాడు.. అలా చూసి బాధగా అనిపించింది: అశ్విన్

    • ఐపీఎల్ క్వాలిఫయర్‌లో 96 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన వైభవ్
    • వైభవ్ చిన్నపిల్లాడైనా గెలుపు కోసమే ఆడతాడని కితాబు
    • వైభవ్‌కు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదని విమర్శ
    • రాజస్థాన్ జట్టు ఆటతీరుపై అసహనం వ్యక్తం చేసిన అశ్విన్
    Read full story
  • రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు: కిషన్ రెడ్డి
    Sat 12:59

    రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు: కిషన్ రెడ్డి

    • రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కిషన్ రెడ్డి
    • రైతులు ఇబ్బంది పడుతుంటే.. మంత్రులు ఏసీ రూముల్లో గడుపుతున్నారని విమర్శ
    Read full story
  • హోటల్ గది అద్దె తగ్గించడం కోసం మైనర్ బాలికలతో దారుణం.. అమెరికాలో భారతీయుడికి పదేళ్ల జైలు!
    Sat 12:57

    హోటల్ గది అద్దె తగ్గించడం కోసం మైనర్ బాలికలతో దారుణం.. అమెరికాలో భారతీయుడికి పదేళ్ల జైలు!

    • మైనర్‌పై లైంగిక దాడికి హ్యూమన్ ట్రాఫికర్లకు డబ్బు చెల్లించిన కవన్ కుమార్ పటేల్
    • గది అద్దె తగ్గించుకునేందుకు హోటల్ సిబ్బందితో బాలికలను బలవంతం చేసిన ముఠా
    • ఇదే కేసులో మరో ఇద్దరు భారత సంతతి ఉద్యోగులపైనా అభియోగాలు
    • శిక్ష పూర్తయ్యాక పటేల్‌ను దేశం నుంచి బహిష్కరించనున్న అధికారులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV