ఫార్ములా ఈ-కార్ రేసు.. ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా
- ఫార్ములా ఈ-కార్ రేసుపై ఏసీబీ, ఈడీ దర్యాప్తు
- ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ గా చేసిన బీఎల్ఎన్ రెడ్డి
- విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని కోరిన బీఎల్ఎన్ రెడ్డి
మరోవైపు విచారణకు హాజరుకావాలంటూ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే నేటి ఈడీ విచారణకు ఆయన డుమ్మా కొట్టారు. విచారణకు హాజరు కావడానికి తనకు మరింత సమయం కావాలని కోరుతూ కేసును దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టర్ కు మెయిల్ పంపారు.