ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రేపు హైదరాబాద్ కు వస్తున్న చంద్రబాబు.. కారణం ఇదే!
    Thu 10:27

    రేపు హైదరాబాద్ కు వస్తున్న చంద్రబాబు.. కారణం ఇదే!

    • రేపటి నుంచి హైదరాబాద్ లో అంతర్జాతీయ తెలుగు మహాసభలు
    • మహాసభల ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతున్న చంద్రబాబు
    • 3 రోజుల పాటు జరగనున్న మహాసభలు
    • ముగింపు కార్యక్రమానికి హాజరు కానున్న రేవంత్ రెడ్డి
    • సినీ పరిశ్రమ నుంచి హాజరవుతున్న చిరంజీవి, బాలకృష్ణ
    Read full story
  • కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ ఎంపీల భేటీపై వైసీపీ విమర్శలు
    Sun 07:54

    కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ ఎంపీల భేటీపై వైసీపీ విమర్శలు

    • చంద్రబాబు ద్వంద్వ వైఖరి అంటూ వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి విమర్శలు
    • బీజేపీతో పొత్తులో ఉంటూ కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్నారని ఆరోపణ
    • తెలంగాణ సీఎం రేవంత్‌తో టీడీపీ ఎంపీలు ఎందుకు కలిశారన్న అప్పిరెడ్డి
    • టీడీపీ, కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందాలు బయటపెట్టాలని డిమాండ్
    Read full story
  • ఢిల్లీలో కేంద్రమంత్రి విందుకు సీఎం రేవంత్ హాజరు
    Sun 07:40

    ఢిల్లీలో కేంద్రమంత్రి విందుకు సీఎం రేవంత్ హాజరు

    • కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ ఇచ్చిన అల్పాహార విందుకు సీఎం రేవంత్ హాజరు
    • ఈ భేటీలో పాల్గొన్న  కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని
    • బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రమంత్రులకు రేవంత్ వినతి
    • ఈ భేటీపై రాజకీయంగా చర్చ.. బీఆర్ఎస్ విమర్శలు
    Read full story
  • అశ్వగంధ ఆకులపై కేంద్రం నిషేధం.. కారణం ఇదే!
    Sun 07:39

    అశ్వగంధ ఆకులపై కేంద్రం నిషేధం.. కారణం ఇదే!

    • ఆహార ఉత్పత్తుల్లో అశ్వగంధ ఆకుల వాడకంపై కేంద్రం నిషేధం
    • కేవలం వేర్లు, వాటి సారాన్ని మాత్రమే వాడాలని ఆదేశం
    • ఆకుల వాడకంతో కాలేయానికి హాని కలుగుతుందని హెచ్చరిక
    • లాభాల కోసం వేర్లకు బదులుగా ఆకులను కలుపుతున్న కంపెనీలు
    • ఆకులతో ఉన్న ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశం
    Read full story
  • ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్‌‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గౌరవం
    Sun 07:18

    ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్‌‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గౌరవం

    • ప్రతిష్ఠాత్మక అమెరికన్ ఫెలోషిప్‌కు ఎంపికైన నాగేశ్వర్‌రెడ్డి
    • ప్రపంచంలోని టాప్-2 శాతం నిపుణుల్లో స్థానం 
    • స్వదేశీ ఆవిష్కరణలు జరగాలన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
    Read full story
  • తెలంగాణలో 9 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం
    Sun 07:01

    తెలంగాణలో 9 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

    • అదనపు ఎస్పీ స్థాయిలో జరిగిన కీలక మార్పులు
    • శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
    • వివిధ జిల్లాలకు కొత్త అధికారులను నియమిస్తూ ఆదేశాలు
    Read full story
  • 'క్యూట్' మెసేజ్ రచ్చ.. నటి తాన్యాపై క్రికెటర్ చాహల్ పరువు నష్టం దావా!
    Sun 06:52

    'క్యూట్' మెసేజ్ రచ్చ.. నటి తాన్యాపై క్రికెటర్ చాహల్ పరువు నష్టం దావా!

    • నటి తాన్యా చటర్జీకి క్రికెటర్ చాహల్ లీగల్ నోటీసులు
    • ఇన్‌స్టాగ్రామ్‌లో 'క్యూట్' అని మెసేజ్ చేశారని తాన్యా వ్యాఖ్య
    • వీడియో వైరల్ కావడంతో వివాదం ముదిరి లీగల్ టర్న్
    Read full story
  • కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష
    Sun 06:37

    కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష

    • రాజేంద్రనగర్ ఆర్డీవో కొప్పుల వెంకటరెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, 2వేల జరిమానా విధించిన న్యాయస్థానం
    • భూవివాదంలో కోర్టు ఉత్తర్వులు పాటించకపోవడమే కారణం
    • అప్పీలు కోసం తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేత
    Read full story
  • హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం!
    Sun 06:26

    హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం!

    • జూన్ 2 నుంచి పథకం అమలుకు ప్రభుత్వ సన్నాహాలు
    • ఏటా రూ.10 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన రాష్ట్ర సర్కార్
    • తొలుత ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు
    Read full story
  • ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ
    Sun 06:23

    ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

    • పలు జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్ల నియామకం
    • ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా పలువురికి కొత్త బాధ్యతలు
    • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV