అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లో దగ్ధమైన దివాకర్ ట్రావెల్స్ బస్సు.. వీడియో ఇదిగో
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేయడంతో మిగతా బస్సులకు ప్రమాదం తప్పింది. విద్యుదాఘతం వల్ల ఈ ఘటన జరిగిందా? లేదంటే ఎవరైనా ఆకతాయిలు బస్సుకు నిప్పు పెట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.