01 Wed 21:34 అక్కడ నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే హక్కు ఉంది కానీ: కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ వివరణ నీటి వనరుల్లోని నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే హక్కు ఉందన్న రంగనాథ్ మానవతా దృక్పథంతో 24 గంటల గడువు ఇచ్చినట్లు వెల్లడి చట్టాలను పాటిస్తూ.. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే ఆక్రమణలు తొలగిస్తున్నట్లు వెల్లడి
02 Wed 17:46 జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభం.. తొలి బంగారం రాష్ట్రంలోని జ్యుయలరీ సంస్థలకు అందించిన చంద్రబాబు కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనుల ప్రాజెక్టు ప్రారంభం ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి బంగారాన్ని రాష్ట్రంలోని జ్యుయలరీ సంస్థలకు అందజేత ఏపీలో ఉత్పత్తి అయ్యే బంగారం ఇక్కడే విక్రయిస్తామన్న జియోమైసూర్ స్థానిక యువతకు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీఎం
03 Wed 17:45 టీతో ప్రధాని మోదీ చిత్రం.. 12 ఏళ్ల పాలనను ఆవిష్కరించిన యువ కళాకారుడు మధ్యప్రదేశ్‌కు చెందిన యువ కళాకారుడి వినూత్న ప్రయత్నం టీని ఉపయోగించి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని రూపకల్పన మోదీ 12 ఏళ్ల పాలనలోని 12 పథకాలకు చిత్రరూపం ప్రధాని బాల్యం స్ఫూర్తితో టీని ఎంచుకున్నానని తెలిపిన కళాకారుడు
04 Wed 17:40 నేరేడు పండ్లకు, కరవుకు సంబంధం ఉందా? ఈ ఏడాది దేశవ్యాప్తంగా భారీగా కాసిన నేరేడు పండ్లు ఇది కరవుకు సంకేతమని ప్రచారం పొడి వాతావరణం వల్లే దిగుబడి పెరిగిందంటున్న నిపుణులు ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
05 Wed 17:24 ఒక యూట్యూబర్ తీసిన సినిమాకు భారత్‌లో వసూళ్ల వర్షం! భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ హారర్ చిత్రం 'అబ్సెషన్' కేవలం రూ.7.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం భారత్ లో రూ.79 కోట్లకు పైగా వసూళ్లు ఈ ఏడాది ఇండియాలో అతిపెద్ద హాలీవుడ్ హిట్‌గా నిలిచిన సినిమా భారత్‌లో వచ్చిన స్పందన చూసి షాక్ అయ్యానన్న 26 ఏళ్ల దర్శకుడు
06 Wed 17:22 అన్నం తింటే లావవుతారా? వైద్యులు చెప్పిన అసలు నిజం! బియ్యంలో 15కిపైగా ముఖ్యమైన పోషకాలు శరీరానికి, మెదడుకు అవసరమైన శక్తిని అందిస్తుంది గ్లూటెన్ లేని సహజ ఆహారం ఎక్కువసేపు తృప్తిగా ఉంచుతుంది బ్యాలెన్స్‌డ్ ఫుడ్‌లో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు
07 Wed 17:12 బీఎస్ఎన్ఎల్ సీఎండీ పోస్టు.. తొలిసారిగా ప్రైవేటు రంగానికి అవకాశం బీఎస్ఎన్ఎల్ సీఎండీ పోస్టు భర్తీకి కేంద్రం ప్రకటన తొలిసారిగా ప్రైవేట్ రంగ నిపుణులకు అవకాశం కల్పన దాదాపు రెండేళ్లుగా పూర్తిస్థాయి అధిపతి లేకుండా సంస్థ భారీ నష్టాలతో సతమతమవుతున్న బీఎస్ఎన్ఎల్ దరఖాస్తుల స్వీకరణకు జూలై 22 చివరి తేదీగా నిర్ణయం
08 Wed 17:07 'వారణాసి' సెట్స్ పై ఎంఎంఏ ఫైటర్ తో రాజమౌళి.. ఎవరీ యోగేశ్ జాదవ్? రాజమౌళి-మహేష్ బాబు సినిమా సెట్స్‌లో కొత్త వ్యక్తి ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్ యోగేశ్ జాదవ్‌తో జక్కన్న భారీ యాక్షన్ సన్నివేశాల కోసమే ఈ ఎంపిక 'వారణాసి' పేరుతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం సెట్స్ నుంచి వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
09 Wed 17:06 సంతోషంగా ఉండాలా? ఈ చిన్న అలవాట్లు జీవితాన్నే మార్చేస్తాయి! ఆనందం కూడా సాధనతో పెంచుకునే నైపుణ్యమే! రోజూ మంచి విషయాలను గుర్తుచేసుకోవాలి ఇతరులతో పోల్చుకోవడం తగ్గించాలి వ్యాయామం, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి చిన్న విజయాలనూ సెలబ్రేట్ చేసుకోవాలి
10 Wed 17:01 మమతా బెనర్జీకి మరో షాక్.. బెంగాల్ సీఎం సువేందును పొగిడిన మహువా మొయిత్రా! సువేందుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న మహువా మొయిత్రా గతంలో తనకు సువేందు అండగా నిలిచిన సందర్భాలను గుర్తుచేసుకున్న మహువా టీఎంసీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం