న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన టాలీవుడ్ కొత్త సినిమాల పోస్టర్లు ఇవిగో!
ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ విడుదలపై అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇలా ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా కొత్త పోస్టర్లు సందడి చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టాలీవుడ్ కొత్త సినిమాల పోస్టర్లపై ఓ లుక్కేయండి.





