ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మెల్‌బోర్న్ టెస్టు ఓట‌మి త‌ర్వాత‌.. టీమిండియా కీల‌క ఆట‌గాళ్ల‌కు గౌతం గంభీర్ వార్నింగ్‌!
    Wed 12:28

    మెల్‌బోర్న్ టెస్టు ఓట‌మి త‌ర్వాత‌.. టీమిండియా కీల‌క ఆట‌గాళ్ల‌కు గౌతం గంభీర్ వార్నింగ్‌!

    • బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌
    • నాలుగో టెస్టు త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆట‌గాళ్ల‌పై గౌతీ అస‌హ‌నం
    • భారత జట్టు ఆట‌గాళ్ల‌ను గంభీర్ హెచ్చ‌రించిన‌ట్లు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' క‌థ‌నం
    • ఇక‌పై త‌న ప్ర‌ణాళిక ప్ర‌కారమే ప్లేయ‌ర్లు ఆడాల‌ని హెడ్ కోచ్ హుకుం  
    Read full story
  • పవన్ క‌ల్యాణ్ వ్యక్తిగత జీవితంపై కామెడీ.. స్టాండప్ కమెడియన్‌కు జనసేన వార్నింగ్
    Sat 18:54

    పవన్ క‌ల్యాణ్ వ్యక్తిగత జీవితంపై కామెడీ.. స్టాండప్ కమెడియన్‌కు జనసేన వార్నింగ్

    • పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ వ్యాఖ్యలు
    • సోషల్ మీడియాలో వైరల్.. తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు, జనసైనికులు
    • కమెడియన్‌కు వార్నింగ్ ఇచ్చిన జనసేన నేత సందీప్ పంచకర్ల
    • బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
    • వ్యక్తిత్వ హననం కళ కాదు, నేరమంటూ జనసేన నేత ఆగ్రహం
    Read full story
  • కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం: కారుపై బోల్తా పడిన ట్యాంకర్.. న్యాయవాది మృతి
    Sat 18:46

    కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం: కారుపై బోల్తా పడిన ట్యాంకర్.. న్యాయవాది మృతి

    • ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
    • బ్రేకులు ఫెయిల్ కావడంతో కారుపై బోల్తా పడిన సిమెంట్ ట్యాంకర్
    • ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు.. ఒకరు అక్కడికక్కడే మృతి
    • క్రేన్ల సహాయంతో ట్యాంకర్‌ను తొలగించి మృతదేహాన్ని వెలికితీత
    • ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
    Read full story
  • కాల్పుల విరమణ తర్వాత... హర్మూజ్‌ దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్‌ జగ్‌ విక్రమ్‌
    Sat 18:34

    కాల్పుల విరమణ తర్వాత... హర్మూజ్‌ దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్‌ జగ్‌ విక్రమ్‌

    • అమెరికా-ఇరాన్ తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత ఈ మార్గాన్ని దాటిన తొలి భారత నౌక ఇదే
    • పశ్చిమాసియా సంక్షోభంతో నిలిచిపోయిన నౌకా రవాణా పునరుద్ధరణకు ఇది సంకేతం
    • ముంబైకి చెందిన గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఈ నౌక 20,000 టన్నుల ఎల్పీజీతో ప్రయాణం
    Read full story
  • అమరావతి ‘ఘోస్ట్ క్యాపిటల్’గా మారే ప్రమాదం ఉంది: గుడివాడ అమర్నాథ్
    Sat 18:28

    అమరావతి ‘ఘోస్ట్ క్యాపిటల్’గా మారే ప్రమాదం ఉంది: గుడివాడ అమర్నాథ్

    • రాష్ట్ర ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం తాకట్టు పెడుతోందన్న అమర్నాథ్
    • ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన
    • వైసీపీ హయాంలోనే విశాఖ రైల్వే జోన్ సాధ్యమైందని వెల్లడి
    Read full story
  • జయప్రద వారసుడి సినీ అరంగేట్రం: వెండితెరకు పరిచయం కానున్న సామ్రాట్
    Sat 18:23

    జయప్రద వారసుడి సినీ అరంగేట్రం: వెండితెరకు పరిచయం కానున్న సామ్రాట్

    • సోదరుడి కుమారుడ్ని లాంచ్ చేస్తున్న జయప్రద
    • సామ్రాట్‌ను గ్రాండ్‌గా పరిచయం చేసేందుకు సిద్ధమైన ప్రముఖ సంస్థ
    • క్రేజీ హీరోయిన్ కోసం అన్వేషిస్తున్న జయప్రద
    Read full story
  • అప్పుల బాధ తట్టుకోలేక అమెరికా నుంచి వెళ్లిపోయిన బైడెన్ కుమారుడు
    Sat 18:11

    అప్పుల బాధ తట్టుకోలేక అమెరికా నుంచి వెళ్లిపోయిన బైడెన్ కుమారుడు

    • అప్పుల ఊబిలో బైడెన్ కుమారుడు హంటర్
    • దేశం విడిచి విదేశాల్లో నివసిస్తున్నట్లు వెల్లడి
    • న్యాయవాదుల ఫీజులు కూడా చెల్లించలేని దీనస్థితి
    • దాదాపు రూ.158 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు సమాచారం
    • దక్షిణాఫ్రికాలో ఉండొచ్చని అధికారుల అనుమానం
    Read full story
  • పుణేలో అనూహ్య ఘటన.. హెలిప్యాడ్ బదులు పార్కింగ్ స్థలంలో ల్యాండ్ అయిన మంత్రి హెలికాప్టర్
    Sat 18:10

    పుణేలో అనూహ్య ఘటన.. హెలిప్యాడ్ బదులు పార్కింగ్ స్థలంలో ల్యాండ్ అయిన మంత్రి హెలికాప్టర్

    • మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం
    • ల్యాండింగ్ సమయంలో 'బ్రౌనౌట్' కారణంగా దారి తప్పిన పైలట్
    • సురక్షితంగా బయటపడ్డ మంత్రి, పైలట్
    • పుణే జిల్లాలో ఓ కార్యక్రమానికి వెళుతుండగా చోటుచేసుకున్న ఘటన
    Read full story
  • టీడీపీ క్యాడర్ తో చంద్రబాబు కాఫీ కబుర్లు... ఫొటోలు ఇవిగో!
    Sat 17:57

    టీడీపీ క్యాడర్ తో చంద్రబాబు కాఫీ కబుర్లు... ఫొటోలు ఇవిగో!

    • కార్యకర్తలతో 'కాఫీ కబుర్లు' పేరుతో సీఎం చంద్రబాబు సమావేశం
    • క్లీన్ పాలిటిక్స్‌కు టీడీపీని కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలని దిశానిర్దేశం
    • క్వాంటం టెక్నాలజీతో ఏపీని అభివృద్ధి చేస్తామని వెల్లడి
    • గత ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గిస్తున్నామన్న ముఖ్యమంత్రి
    Read full story
  • కృష్ణలంకలో అమానుషం.. పబ్లిక్ టాయిలెట్‌లో పసికందును వదిలివెళ్లిన మహిళ
    Sat 17:56

    కృష్ణలంకలో అమానుషం.. పబ్లిక్ టాయిలెట్‌లో పసికందును వదిలివెళ్లిన మహిళ

    • బిడ్డకు బకెట్ అడ్డుపెట్టి వదిలివెళ్లిన గుర్తుతెలియని మహిళ
    • పాప ఏడుపు విని శానిటరీ సిబ్బంది పోలీసులకు సమాచారం
    • ప్రస్తుతం ప్రభుత్వ ఆసుప‌త్రిలో క్షేమంగా ఉన్న పసికందు
    • సీసీటీవీ ఫుటేజీతో మహిళ రైలెక్కి పారిపోయినట్టు నిర్ధారణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV