కోనేరు హంపికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందనలు
--
కాగా, కోనేరు హంపికి మంత్రి లోకేశ్ కూడా అభినందనలు తెలిపారు. అసాధారణమైన పట్టుదల, సంకల్పం, నైపుణ్యం హంపి సొంతమని లోకేశ్ ట్వీట్ చేశారు. మరిన్ని విజయాలు సాధించి భావితరాలకు హంపి స్ఫూర్తిగా నిలవాలని లోకేశ్ ఆకాంక్షించారు.