Sat 10:11 పరీక్ష రాసి వచ్చిన కొద్దిసేపటికే హాస్టల్ విద్యార్ధిని ఆకస్మిక మృతి డీఎడ్ పరీక్ష రాసి వచ్చిన గంటల వ్యవధిలోనే విద్యార్ధిని అస్వస్థత ఆసుపత్రికి వెళితే మందులు ఇచ్చి పంపిన వైనం హాస్టల్‌లో కళ్లు తేలేసి మృతి అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన Read full story
Fri 12:46 అది రాజకీయ ప్రతీకారమే.. కోర్టు తీర్పు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక: సబితా ఇంద్రారెడ్డి రైతుల కోసమే కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారన్న సబిత ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో అక్రమ కేసులు పెడుతోందని విమర్శ కాళేశ్వరం ప్రాజెక్టును బలహీనపరచాలని చూస్తోందని మండిపాటు Read full story
Fri 12:30 హుగ్లీ నదిలో ప్రధాని నరేంద్ర మోదీ పడవ ప్రయాణం పడవ నడిపేవారితో, మార్నింగ్ వాక్ చేసే వారితో ముచ్చటించిన మోదీ కెమెరా చేతబట్టి నది అందాలను క్లిక్‌మనిపించిన మోదీ బీజేపీని గెలిపిస్తే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందన్న మోదీ Read full story
Fri 12:29 మాస్టర్ బ్లాస్టర్ 53వ బర్త్‌డే.. సచిన్ కెరీర్‌లో మరపురాని 5 ఘట్టాలు నేడు 53వ పుట్టినరోజు జరుపుకుంటున్న సచిన్ టెండూల్కర్ తండ్రి మరణం తర్వాత వరల్డ్ కప్‌లో భావోద్వేగ సెంచరీ వంద సెంచరీల మైలురాయి.. తీవ్ర ఒత్తిడిని అధిగమించిన క్షణం 2011 ప్రపంచకప్ విజయం.. నెరవేరిన చిరకాల స్వప్నం రిటైర్మెంట్ మ్యాచ్‌లో కన్నీటి వీడ్కోలు.. ముగిసిన ఓ శకం Read full story
Fri 12:27 ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ మెరుపు దాడులు.. కీలక నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కోణాన్ని విచారిస్తున్న ఈడీ చెవిరెడ్డి, ధనుంజయరెడ్డి, రాజ్ కెసిరెడ్డి తదితరుల నివాసాల్లో సోదాలు లిక్కర్ స్కామ్ లో వీరంతా కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే గుర్తించిన సిట్ Read full story
Fri 12:24 కొత్త AI 'మిథోస్' కలకలం.. బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్ హెచ్చరిక 'క్లాడ్ మిథోస్' అనే కొత్త AI సైబర్ భద్రతకు ముప్పుగా మారిందన్న ఆందోళనలు నిర్మలా సీతారామన్ బ్యాంకర్లతో ఉన్నతస్థాయి సమావేశం దశాబ్దాల నాటి లోపాలను సైతం ఈ AI గుర్తించగలదని నిపుణుల హెచ్చరిక ముప్పును ఎదుర్కొనేందుకు పటిష్ఠమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు ఆదేశం Read full story
Fri 12:21 అమ్మను, అమరావతిని ఇష్టపడని వారిని పట్టించుకోం.. జగన్ ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి: ఏపీ మంత్రి సంధ్యారాణి రాజకీయం చేసే ముందు జగన్ తన ఇంటిని చక్కబెట్టుకోవాలన్న మంత్రి సంధ్యారాణి ఉత్తరాంధ్రను వైసీపీ సర్వనాశనం చేసిందని, తాము అభివృద్ధి చేస్తున్నామని స్పష్టీకరణ కూటమి కృషితోనే గూగుల్, అర్సెల్లార్ మిట్టల్ వంటి సంస్థలు వస్తున్నాయని వెల్లడి Read full story
Fri 12:16 తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఓటింగ్ శాతం పెరగడం శుభపరిణామమన్న రాంచందర్ రావు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో భారీ పోలింగ్ ప్రజాస్వామ్యానికి శుభపరిణామమన్న రాంచందర్ రావు తెలంగాణలో కూడా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని వ్యాఖ్య Read full story
Fri 12:11 ట్రంప్‌కు ముంబైలోని ఇరాన్ ఎంబసీ వీడియోతో కౌంటర్ ట్రంప్ ఒకసారి భారత్ వచ్చి చూడాలని సూచన భారతదేశంలో అభివృద్ధి, సాంస్కృతిక విలువలు ట్రంప్‌కు తెలిసేలా వీడియో మహారాష్ట్రలోని భవనాలు, సుందర ప్రదేశాలను షేర్ చేసిన ఎంబసీ Read full story
Fri 12:07 తమ మూలాల చెంతకు.. మణిపూర్ నుంచి ఇజ్రాయెల్‌కు 250 మంది భారతీయుల తరలింపు బైబిల్‌లో పేర్కొన్న తెగకు చెందిన వారసులమని చెప్పుకుంటున్న 250 మంది భారతీయులు ఇజ్రాయెల్ చేరిక భారత్‌లోని మణిపూర్‌కు చెందిన ఈ 'బెనీ మెనాషె' కమ్యూనిటీ ప్రజలను తరలిస్తోన్న ఇజ్రాయెల్ ప్రభుత్వం దాదాపు 4,600 మందిని తరలించే ఆపరేషన్‌లో భాగంగా టెల్ అవీవ్‌లో అడుగుపెట్టిన తొలి బృందం మణిపూర్‌లో ఘర్షణల నేపథ్యంలో వీరి వలసలు ప్రాధాన్యం సంతరించుకున్న వైనం ఇప్పటికే 4,000 మంది ఇజ్రాయెల్‌లో స్థిరపడగా.. భారత్‌లో నివసిస్తున్న మరో 7,000 మంది Read full story