భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు
- బలహీనంగా అంతర్జాతీయ మార్కెట్లు
- 964 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 247 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ గెయినర్స్:
సన్ ఫార్మా (1.32%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.11%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.09%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-2.50%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.33%), ఏసియన్ పెయింట్స్ (-2.25%), బజాజ్ ఫైనాన్స్ (-2.25%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.83%).