ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎస్‌బీఐ ఎండీగా తెలుగు వ్య‌క్తి రామమోహ‌న్ రావు అమ‌ర‌
    01 Thu 12:35

    ఎస్‌బీఐ ఎండీగా తెలుగు వ్య‌క్తి రామమోహ‌న్ రావు అమ‌ర‌

    • ప్రస్తుతం ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న రామమోహ‌న్ రావు
    • మూడేళ్ల పాటు బ్యాంక్ ఎండీగా కొన‌సాగ‌నున్న తెలుగోడు
    • సంస్థ ప్ర‌స్తుత ఛైర్మ‌న్ సీఎస్ శెట్టి కూడా తెలుగు వారే 
    • రామమోహన్ రావుకు ఎస్‌బీఐతో 29 ఏళ్ల అనుబంధం 
  • ఇంకెప్పుడు జట్టులోకి తీసుకుంటారు? రజత్ పటీదార్ కు ఆసీస్ లెజెండ్ మద్దతు
    02 Thu 08:55

    ఇంకెప్పుడు జట్టులోకి తీసుకుంటారు? రజత్ పటీదార్ కు ఆసీస్ లెజెండ్ మద్దతు

    • కోహ్లీ స్టార్‌డమ్ వల్ల పటిదార్ ప్రతిభకు గుర్తింపు దక్కడం లేదు
    •  ఆర్‌సీబీకి వరుసగా రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్ పటిదార్
    •  టీ20ల్లో నాలుగో స్థానంలో పటిదార్ బ్యాటింగ్ అద్భుతమన్న క్లార్క్
    •  భారత జట్టు సెలక్షన్‌లో అతని పేరు ముందుండాలని సూచన
  • ఇరాన్‌పై యుద్ధం ఆపాల్సిందే.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ, యూఎస్ హౌస్‌లో సంచలన తీర్మానం!
    03 Thu 08:49

    ఇరాన్‌పై యుద్ధం ఆపాల్సిందే.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ, యూఎస్ హౌస్‌లో సంచలన తీర్మానం!

    • ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలను నిలిపివేయాలని ప్రతినిధుల సభ డిమాండ్
    • ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా 215-208 ఓట్ల తేడాతో తీర్మానం ఆమోదం
    • డెమొక్రాట్లతో కలిసి ఓటింగ్ లో పాల్గొన్న పలువురు రిపబ్లికన్ పార్టీ సభ్యులు
    • ఓటింగ్‌ను నిలిపివేయాలని చూసిన హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ వ్యూహం ఫ్లాప్
  • ఫేక్ కాల్స్ భరతం పట్టే గూగుల్ కొత్త ఫీచర్!
    04 Thu 08:45

    ఫేక్ కాల్స్ భరతం పట్టే గూగుల్ కొత్త ఫీచర్!

    • ఏఐ వాయిస్ క్లోనింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు గూగుల్ కొత్త ఫీచర్
    • ఆండ్రాయిడ్‌లో 'ఫేక్ కాల్ డిటెక్షన్' పేరుతో సరికొత్త సెక్యూరిటీ
    • నకిలీ కాల్ అని అనుమానం వస్తే వెంటనే యూజర్‌కు హెచ్చరిక
    • మొదట పిక్సెల్ ఫోన్లకు, తర్వాత ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులోకి
  • సూర్యకుమార్ ఫామ్‌పై ఆందోళన.. టీమిండియా టీ20 కెప్టెన్సీ మార్పుపై బీసీసీఐ లీకులు?
    05 Thu 08:42

    సూర్యకుమార్ ఫామ్‌పై ఆందోళన.. టీమిండియా టీ20 కెప్టెన్సీ మార్పుపై బీసీసీఐ లీకులు?

    • నేడు ఆన్‌లైన్ విధానంలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం
    •  టీ20 కెప్టెన్సీ మార్పుపై చర్చిస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ
    • ఐపీఎల్ 2026లో దారుణంగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్
    • భవిష్యత్తు రేసులో హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు సంజూ శాంసన్, అక్షర్ పటేల్
    • ఈ నెల 26, 28 తేదీల్లో జరగనున్న ఐర్లాండ్ టీ20 సిరీస్ కోసం జట్టు ఎంపిక
  • చిక్కుల్లో యూట్యూబర్ రమా నందన ఫ్యామిలీ!
    06 Thu 08:27

    చిక్కుల్లో యూట్యూబర్ రమా నందన ఫ్యామిలీ!

    • ప్రముఖ యూట్యూబర్ నందు కుటుంబంపై చీటింగ్ కేసు నమోదు
    •  యూకే వీసా రెన్యూవల్ పేరుతో రూ. 15 లక్షలు మోసం చేశారని ఆరోపణ
    •  బాధితుడి ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్
    •  డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో వెల్లడి
  • 'అతిథి దేవో భవ'.. కేరళలో అమెరికన్ ట్రావెలర్‌కు మరువలేని అనుభూతి!
    07 Thu 08:13

    'అతిథి దేవో భవ'.. కేరళలో అమెరికన్ ట్రావెలర్‌కు మరువలేని అనుభూతి!

    • తీరప్రాంత ఏటీఎంలో డెబిట్ కార్డు మర్చిపోయిన అమెరికన్ సోలో ట్రావెలర్
    • 5 గంటల దూరంలో ఉన్న తిరువనంతపురానికి వెళ్లాక కార్డు పోయినట్లు గుర్తింపు
    • ఆదివారం కావడం, విమానానికి కొద్ది సమయమే ఉండటంతో టెన్షన్
    • ఆటోలో 6 గంటలు ప్రయాణించి స్వయంగా కార్డు తెచ్చిచ్చిన డీహెచ్ఎల్ (DHL) ఉద్యోగి కృష్ణ
    • శ్రమకు ప్రతిఫలంగా ఇచ్చిన డబ్బును కూడా తిరస్కరించిన స్థానిక యువకుడు
  • ఆఫ్ఘనిస్థాన్ తో ఏకైక టెస్ట్... ప్రాక్టీస్ ప్రారంభించిన టీమిండియా
    08 Thu 07:36

    ఆఫ్ఘనిస్థాన్ తో ఏకైక టెస్ట్... ప్రాక్టీస్ ప్రారంభించిన టీమిండియా

    • అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టుకు సిద్ధమవుతున్న భారత జట్టు
    •  న్యూ చండీగఢ్‌లో కెప్టెన్ గిల్ నాయకత్వంలో ముమ్మర ప్రాక్టీస్
    •  జూన్ 6 నుంచి ముల్లన్‌పూర్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం
    •  ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఆడుతున్న తొలి టెస్టు ఇది
    •  రాబోయే శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలకు ఈ మ్యాచ్ కీలకం
  • ఢిల్లీలో 15 లక్షల మందికి నిద్ర కరవు.. వణికిస్తున్న ‘ఓ-జోన్’ కూల్చివేతల నోటీసులు
    09 Thu 07:35

    ఢిల్లీలో 15 లక్షల మందికి నిద్ర కరవు.. వణికిస్తున్న ‘ఓ-జోన్’ కూల్చివేతల నోటీసులు

    • ఢిల్లీ మాస్టర్ ప్లాన్ 2021 ప్రకారం యమునా నది పరీవాహక ప్రాంతం 'O-Zone'గా గుర్తింపు
    • వజీరాబాద్ నుంచి ఓఖ్లా వరకు విస్తరించి ఉన్న 94 అక్రమ కాలనీలు
    • హైకోర్టు, ఎన్‌జిటి ఆదేశాలతో రంగంలోకి ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ
    • యమునా బజార్‌లోని 310 కుటుంబాలకు డిజాస్టర్ మేనేజ్మెంట్ నోటీసులు
    • 2023, 2025 లలో వచ్చిన భారీ వరదలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం చర్యలు
  • అప్పలసూరి కాస్ట్యూమ్స్ లో జగపతిబాబును ఎవరూ గుర్తుపట్టలేకపోయారు!
    10 Thu 07:28

    అప్పలసూరి కాస్ట్యూమ్స్ లో జగపతిబాబును ఎవరూ గుర్తుపట్టలేకపోయారు!

    • `పెద్ది` సినిమా గెటప్‌లో రోడ్డుపై నడిచిన జగపతిబాబు
    •  అప్పలసూరి పాత్రలో తనను ఎవరూ గుర్తించలేదని వెల్లడి
    •  'రోడ్డున పడినా గుర్తుపట్టలేదు' అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్
    •  ఈ పాత్ర కోసం భారీ ప్రోస్థటిక్ మేకప్ వేసుకున్న జగ్గూభాయ్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV