01 Fri 17:54 అల్లు అర్జున్‌కు భారీ ఊరట... సంధ్య థియేటర్ ఘటనలో హైకోర్టు మధ్యంతర బెయిల్ సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు క్వాష్ పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న న్యాయవాది ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు
02 Wed 18:40 'బాస్ స్కామ్'తో జాగ్రత్త... తెలంగాణ సైబర్ బ్యూరో హెచ్చరిక వాట్సాప్, ఈమెయిల్‌లో కొత్త మోసం.. ఉన్నతాధికారులే టార్గెట్ 'బాస్ స్కామ్'పై తెలంగాణ సైబర్ బ్యూరో అలర్ట్ దేశవ్యాప్తంగా 20 రోజుల్లోనే 300కి పైగా కేసులు నమోదు అనుమానాస్పద ఫైల్స్ తెరిస్తే మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుందని వెల్లడి డబ్బు కోసం వచ్చే అభ్యర్థనలను ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని సూచన
03 Wed 18:31 సిట్రోయెన్ 'కంఫర్ట్ ఎడిషన్' కారు.. బేస్ వేరియంట్‌లోనూ అదిరిపోయే ఫీచర్లు! భారత్‌లో విడుదలైన సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ రూ. 9.09 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర బేస్ వేరియంట్‌లోనూ ప్రీమియం లెదరెట్ సీట్లు, సాఫ్ట్-టచ్ ఇంటీరియర్స్ ప్లస్, ఆపై వేరియంట్లలో అదనపు ఖర్చు లేకుండానే ఈ ఫీచర్లు సంస్థ వార్షికోత్సవం సందర్భంగా పరిమిత కాల ఆఫర్‌గా లభ్యం
04 Wed 18:21 బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు హైకోర్టులో ఊరట.. షరతులతో బెయిల్ ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని ఆదేశం మే 30న అరెస్ట్ అయిన సుమన్‌కు ఇరవై ఐదు రోజుల తర్వాత బెయిల్ జైలు నుంచి విడుదల కానున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
05 Wed 18:05 సచిన్‌తో వైభవ్ సూర్యవంశీ పోలిక... కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు 15 ఏళ్ల వైభవ్ విషయంలో తొందరపడొద్దన్న కపిల్ దేవ్ సచిన్‌లా ఎక్కువ కాలం ఆడగడలా చూడాలని వ్యాఖ్య ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపికైన వైభవ్.. అరంగేట్రానికి సిద్ధం ఆడితే సచిన్ రికార్డు బద్దలుకొట్టనున్న యువ సంచలనం
06 Wed 17:46 జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభం.. తొలి బంగారం రాష్ట్రంలోని జ్యుయలరీ సంస్థలకు అందించిన చంద్రబాబు కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనుల ప్రాజెక్టు ప్రారంభం ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి బంగారాన్ని రాష్ట్రంలోని జ్యుయలరీ సంస్థలకు అందజేత ఏపీలో ఉత్పత్తి అయ్యే బంగారం ఇక్కడే విక్రయిస్తామన్న జియోమైసూర్ స్థానిక యువతకు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీఎం
07 Wed 17:45 టీతో ప్రధాని మోదీ చిత్రం.. 12 ఏళ్ల పాలనను ఆవిష్కరించిన యువ కళాకారుడు మధ్యప్రదేశ్‌కు చెందిన యువ కళాకారుడి వినూత్న ప్రయత్నం టీని ఉపయోగించి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని రూపకల్పన మోదీ 12 ఏళ్ల పాలనలోని 12 పథకాలకు చిత్రరూపం ప్రధాని బాల్యం స్ఫూర్తితో టీని ఎంచుకున్నానని తెలిపిన కళాకారుడు
08 Wed 17:40 నేరేడు పండ్లకు, కరవుకు సంబంధం ఉందా? ఈ ఏడాది దేశవ్యాప్తంగా భారీగా కాసిన నేరేడు పండ్లు ఇది కరవుకు సంకేతమని ప్రచారం పొడి వాతావరణం వల్లే దిగుబడి పెరిగిందంటున్న నిపుణులు ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
09 Wed 17:24 ఒక యూట్యూబర్ తీసిన సినిమాకు భారత్‌లో వసూళ్ల వర్షం! భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ హారర్ చిత్రం 'అబ్సెషన్' కేవలం రూ.7.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం భారత్ లో రూ.79 కోట్లకు పైగా వసూళ్లు ఈ ఏడాది ఇండియాలో అతిపెద్ద హాలీవుడ్ హిట్‌గా నిలిచిన సినిమా భారత్‌లో వచ్చిన స్పందన చూసి షాక్ అయ్యానన్న 26 ఏళ్ల దర్శకుడు
10 Wed 17:22 అన్నం తింటే లావవుతారా? వైద్యులు చెప్పిన అసలు నిజం! బియ్యంలో 15కిపైగా ముఖ్యమైన పోషకాలు శరీరానికి, మెదడుకు అవసరమైన శక్తిని అందిస్తుంది గ్లూటెన్ లేని సహజ ఆహారం ఎక్కువసేపు తృప్తిగా ఉంచుతుంది బ్యాలెన్స్‌డ్ ఫుడ్‌లో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు