తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి
- నవంబర్ 21న జరిగిన తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికలు
- చాముండేశ్వరి నాథ్ పై గెలిచిన జితేందర్ రెడ్డి
- ఒలింపిక్ సంఘం సెక్రటరీగా మల్లారెడ్డి విజయం
ఇందులో జితేందర్ రెడ్డికి 43 ఓట్లు వస్తే.. చాముండేశ్వరి నాథ్‌కు కేవలం 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో జితేందర్ రెడ్డి 34 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇక తెలంగాణ ఒలింపిక్ సంఘం సెక్రటరీగా మల్లారెడ్డి గెలుపొందారు.