బాపట్ల హైస్కూల్లో 'టగ్ ఆఫ్ వార్' ఆడిన చంద్రబాబు, నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!
- ఏపీలో నేడు మెగా పేరెంట్-టీచర్ సమావేశం
- బాపట్లలో జరిగిన సమావేశానికి చంద్రబాబు, లోకేశ్ హాజరు
- టగ్ ఆఫ్ వార్ లో గెలిచిన చంద్రబాబు టీమ్
చంద్రబాబు, లోకేశ్ ఈ హైస్కూల్లో టగ్ ఆఫ్ వార్ ఆటలోనూ పాల్గొన్నారు. చంద్రబాబు ఓవైపు తాడును పట్టుకోగా... నారా లోకేశ్ మరోవైపు తాడును పట్టుకుని బలప్రదర్శన చేశారు. చంద్రబాబు లాగిన వైపే మొగ్గు కనిపించింది. దాంతో అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు.

