హుస్సేన్ సాగర్ తీరంపై వాయుసేన రిహార్సల్స్... వీడియో ఇదిగో!
--
హ్యాక్ ఐ132 అడ్వాన్స్‌డ్ జెట్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సూర్యకిరణ్ టీమ్ చేసిన విన్యాసాలు సందర్శకులను అబ్బురపరిచాయి. దాదాపు 25 నిమిషాలపాటు జెట్ విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేశాయి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఈ ఏరోబాటిక్ ప్రదర్శన ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.