శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న నాగార్జున, చైతూ, శోభిత
- ఇటీవల జరిగిన నాగచైతన్య, శోభిత పెళ్లి
- కుటుంబంతో కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న నాగార్జున
- స్వామి వారికి రుద్రాభిషేకం చేసిన నాగార్జున కుటుంబం
స్వామి వారి దర్శనానంతరం నూతన దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.