ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాఠశాలలో విషాదం: ప్రహరీగోడ కూలడంతో రెండో తరగతి విద్యార్ధి మృతి
    01 Thu 08:57

    పాఠశాలలో విషాదం: ప్రహరీగోడ కూలడంతో రెండో తరగతి విద్యార్ధి మృతి

    • స్కూల్ ప్రహరీ కూలి బాలిక మృతి, మరో ఇద్దరికి గాయాలు
    • నంద్యాల జిల్లా నందికొట్కూరు విద్యానగర్‌లో ఘటన
    • బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జయసూర్య
  • నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
    02 Thu 16:40

    నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

    • జూన్ 21న టీజీఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం
    • హాల్ టికెట్ చూపిస్తే బస్సు ప్రయాణం ఉచితమని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
    • నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్న ఎన్టీఏ
  • రైతు ఆత్మహత్యలు పట్టవు.. బీచ్‌ల్లో బార్లపైనే శ్రద్ధ: గడికోట శ్రీకాంత్ రెడ్డి
    03 Thu 16:33

    రైతు ఆత్మహత్యలు పట్టవు.. బీచ్‌ల్లో బార్లపైనే శ్రద్ధ: గడికోట శ్రీకాంత్ రెడ్డి

    • రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న శ్రీకాంత్ రెడ్డి
    • ఎరువుల సరఫరాపై ఎలాంటి ముందస్తు ప్లాన్ కూడా వేసుకోలేదని విమర్శ
    • వైఎస్ ప్రాజెక్టుల వల్లే రాయలసీమ రైతులు నిలబడ్డారని వ్యాఖ్య
  • టాటా మోటార్స్‌ షాక్‌.. జులై నుంచి పెరగనున్న వాణిజ్య వాహనాల ధరలు!
    04 Thu 16:26

    టాటా మోటార్స్‌ షాక్‌.. జులై నుంచి పెరగనున్న వాణిజ్య వాహనాల ధరలు!

    • జులై 1 నుంచి టాటా కమర్షియల్‌ వాహనాలు ప్రియం
    • గరిష్ఠంగా 2.5 శాతం వరకు ధరల పెంపు
    • ముడి పదార్థాలు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల ప్రభావం
    • మోడల్‌, వేరియంట్‌ను బట్టి పెంపులో మార్పులు
    • ఇప్పటికే ప్యాసింజర్‌ వాహనాల ధరల్ని పెంచిన టాటా
  • బంగ్లాదేశ్ లో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి బ్రేక్
    05 Thu 16:21

    బంగ్లాదేశ్ లో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి బ్రేక్

    • విగ్రహాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తామంటూ ఛాందసవాదుల హెచ్చరిక
    • ఇస్లామిక్ గ్రూపుల బెదిరింపులతో పనులు నిలిపివేసిన ఆలయ కమిటీ
    • హిందూ సంఘాల నిరసనలు, ర్యాలీలు
    • మైనారిటీలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి పెరుగుతున్న విజ్ఞప్తులు
  • భవిష్యత్తు ఇంధనంపై కొత్త ఆశలు.. భారీగా తగ్గనున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి ఖర్చు!
    06 Thu 16:17

    భవిష్యత్తు ఇంధనంపై కొత్త ఆశలు.. భారీగా తగ్గనున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి ఖర్చు!

    • పెట్రో, డీజిల్‌ వంటి ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా గ్రీన్‌ హైడ్రోజన్‌
    • ప్రస్తుతం దీని ఉత్పత్తి ఖర్చు చాలా ఎక్కువ
    • సోలార్‌తో విద్యుత్‌ ఉత్పత్తి చేసి తర్వాత నీటిలోకి పంపి హైడ్రోజన్‌ను వేరు చేస్తున్న వైనం
    • కొత్త పరిశోధనలో విద్యుత్‌ అవసరం లేకుండా హైడ్రోజన్‌ ఉత్పత్తి
    • ప్యానెళ్ల ద్వారా నేరుగా నీటి నుంచి హైడ్రోజన్‌
  • అనాథ పిల్లలకూ 'తల్లికి వందనం': మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు
    07 Thu 16:13

    అనాథ పిల్లలకూ 'తల్లికి వందనం': మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు

    • పీఎంశ్రీ నిధుల వినియోగంలో దేశంలోనే ఏపీకి అగ్రస్థానం
    • కేజీబీవీ హాస్టళ్లలో విద్యార్థినులందరికీ బంక్ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశం
    • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో తెలుగు అకాడమీ పుస్తకాల విక్రయానికి నిర్ణయం
    • చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచన
  • ఏపీ లిక్కర్ స్కాం కేసు... మాజీ మంత్రి కారుమూరి తనయుడి అరెస్ట్
    08 Thu 16:12

    ఏపీ లిక్కర్ స్కాం కేసు... మాజీ మంత్రి కారుమూరి తనయుడి అరెస్ట్

    • హైదరాబాద్‌లో సునీల్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ
    • ఏపీ లిక్కర్ కుంభకోణంపై దర్యాప్తు
    • వైసీపీ హయాంలో ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఈడీ ఆరోపణ
  • మధ్యాహ్నం చేసే ఈ 6 తప్పులు.. బరువు పెరగడానికి కారణం!
    09 Thu 15:55

    మధ్యాహ్నం చేసే ఈ 6 తప్పులు.. బరువు పెరగడానికి కారణం!

    • మధ్యాహ్నం భోజనం మానేయొద్దంటున్న నిపుణులు
    • చిప్స్‌, బిస్కెట్ల వంటి ప్రాసెస్డ్‌ స్నాక్స్‌ తినొద్దు
    • తిన్న తర్వాత గంటల తరబడి కూర్చోవద్దు
    • మరో పనిచేస్తూ తింటే ఎక్కువ తినే ప్రమాదం
    • కాఫీ, కూల్‌ డ్రింక్స్‌ తాగొద్దు
  • న్యూయార్క్ నగరంలో గుర్రపు బండి బోల్తాపడి భారతీయుడి మృతి
    10 Thu 15:50

    న్యూయార్క్ నగరంలో గుర్రపు బండి బోల్తాపడి భారతీయుడి మృతి

    • న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో గుర్రపు బగ్గీ బోల్తాపడి విషాదం
    • ప్రమాదంలో 18 ఏళ్ల భారతీయ పర్యాటకుడు రోమాంచ్ మహాజన్ మృతి
    • ఫోటో తీసేందుకు డ్రైవర్ బగ్గీ దిగడంతో బెదిరిపోయిన గుర్రం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV