Tue 09:47 సచిన్ రికార్డుకు చేరువలో జైస్వాల్.. మరో 283 రన్స్ చేస్తే ఆల్‌టైమ్ ఇండియా రికార్డు బ్రేక్! ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా యువ సంచలనం ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో జైస్వాల్ ఇప్పటికే 1,280 పరుగులు మరో 283 రన్స్ చేస్తే భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు 2010లో 14 మ్యాచుల్లో 1,562 పరుగులు చేసిన సచిన్ Read full story
Wed 08:18 హార్టికల్చర్‌పై ప్రత్యేక దృష్టి.. బ్యాంకులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రుణ ప్రణాళిక విడుదల రూ.5.11 లక్షల కోట్లతో స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు వ్యవసాయ రంగానికి రూ.2.55 లక్షల కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.1.64 లక్షల కోట్లు గతేడాదితో పోలిస్తే రుణ ప్రణాళికలో దాదాపు 20 శాతం పెరుగుదల Read full story
Wed 08:16 కోల్‌కతాలో బుల్డోజర్ కలకలం.. టీఎంసీ కార్యాలయం కూల్చివేత.. వీడియో ఇదిగో! కోల్‌కతా న్యూ మార్కెట్‌లో బుల్డోజర్‌తో టీఎంసీ ఆఫీసు కూల్చివేత ఇది బీజేపీ గూండాయిజమేనంటూ టీఎంసీ ఆగ్రహం కూల్చింది అక్రమ కట్టడమేనని చెబుతున్న స్థానిక వ్యాపారులు ఘటనా స్థలంలో భారీగా పోలీసుల మోహరింపు, ఉద్రిక్తత Read full story
Wed 08:03 యూట్యూబ్ లో పరిశోధించి మరీ భార్యను చంపాడు! భార్యను హత్య చేసిన కేసులో ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి అరెస్ట్ ఆన్‌లైన్‌లో వెతికి హత్యకు పక్కా ప్రణాళిక రచించిన నిందితుడు స్వీట్‌లో విషం కలిపి, తలగడతో ఊపిరాడకుండా చేసి హత్య లావుగా ఉందనే కారణంతో హత్య చేశానని నిందితుడి వాంగ్మూలం Read full story
Wed 07:49 విజయ్‌కు మద్దతుగా కాంగ్రెస్.. ప్రతిగా రెండు మంత్రి పదవులు? విజయ్ పార్టీ టీవీకేకు మద్దతివ్వాలని కాంగ్రెస్ నిర్ణయం ముగిసిన డీఎంకే-కాంగ్రెస్ కూటమి బంధం త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నటుడు విజయ్ కాంగ్రెస్ చర్యను 'వెన్నుపోటు'గా అభివర్ణించిన డీఎంకే Read full story
Wed 07:30 ఐపీఎస్ విశాల్ గున్నీకి హైకోర్టులో షాక్.. సస్పెన్షన్ కొనసాగింపు ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం విశాల్ గున్నీ సస్పెన్షన్‌లోనే కొనసాగాలని ఆదేశం తదుపరి విచారణను ఆగస్టు 29కి వాయిదా Read full story
Wed 07:28 కాంగ్రెస్‌లో గెలిచింది ఎక్కువమంది ముస్లింలే! అసోంలో కాంగ్రెస్ గెలిచిన 19 సీట్లలో 18 మంది ముస్లిం అభ్యర్థులే కేరళలో యూడీఎఫ్ కూటమి నుంచి గెలిచిన 30 మంది ముస్లిం ఎమ్మెల్యేలు బెంగాల్‌లో కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాల్లోనూ ముస్లింలకే విజయం కేరళ, అసోంలలో ముస్లిం అభ్యర్థుల గెలుపు శాతం 80గా నమోదు Read full story
Wed 07:07 విజయ్ గెలుపు ఓకే... హామీల అమలే అసలు సమస్య! పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గెలిచిన విజయ్ ఇచ్చిన హామీల అమలకు రూ. లక్ష కోట్లు అవసరమని అంచనా మహిళల సాయం, ఉచిత విద్యుత్, పెన్షన్ల పెంపుతో ఖజానాపై భారీ వ్యయం రాష్ట్రంపై ఇప్పటికే రూ.1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటు నిధుల సమీకరణపై అధికారుల్లో సందేహాలు Read full story
Wed 06:54 ఒకే ఒక్క ఓటుతో ఓడిన మంత్రి.. తమిళనాట సంచలనం! మంత్రి పెరియకరుప్పన్‌కు చేదు అనుభవం తిరుపత్తూరులో ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే అభ్యర్థి మంత్రికి 83,374, టీవీకే అభ్యర్థికి 83,375 ఓట్లు ఫలితాన్ని హైకోర్టులో సవాలు చేసేందుకు డీఎంకే యోచన 2006 నుంచి ఓటమి ఎరుగని మంత్రికి తొలిసారి పరాజయం Read full story
Wed 06:44 స్కూటీ కాదు బీఎండబ్ల్యూ కారు... తల్లిదండ్రులను సర్ ప్రైజ్ చేసిన టెక్కీ స్కూటర్ కొంటున్నానని చెప్పి తల్లిదండ్రులను నమ్మించిన టెక్కీ సర్‍ప్రైజ్ గిఫ్ట్‌గా బీఎండబ్ల్యూ ఎక్స్1 లగ్జరీ కారు కొడుకు ఇచ్చిన కానుక చూసి ఆనందంలో మునిగిపోయిన తల్లిదండ్రులు సోషల్ మీడియాలో వైరల్, నెటిజన్ల ప్రశంసలు Read full story