ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పుష్ప-2 నుంచి 'పీలింగ్స్' సాంగ్ రిలీజ్.. కాసేపట్లోనే వ్యూస్ వెల్లువ
    Sun 19:19

    పుష్ప-2 నుంచి 'పీలింగ్స్' సాంగ్ రిలీజ్.. కాసేపట్లోనే వ్యూస్ వెల్లువ

    • డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు పుష్ప-2
    • అభిమానులకు ముందస్తు ట్రీట్ గా పీలింగ్స్ సాంగ్
    • గంటలోనే రెండు మిలియన్ల వ్యూస్
    Read full story
  • కోహ్లీ సలహాతోనే అతడినే బోల్తా కొట్టించిన యువ బౌలర్
    Fri 08:37

    కోహ్లీ సలహాతోనే అతడినే బోల్తా కొట్టించిన యువ బౌలర్

    • కోహ్లీ సలహాతోనే అతడిని డకౌట్ చేసిన ప్రిన్స్ యాదవ్
    • లక్నో చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిన ఆర్సీబీ
    • రన్ ఛేజింగ్‌లో 9 ఏళ్ల తర్వాత డకౌట్ అయిన విరాట్ కోహ్లీ
    • మూడు కీలక వికెట్లతో లక్నో విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రిన్స్
    • ఆరు వరుస ఓటములకు బ్రేక్ వేసిన లక్నో సూపర్ జెయింట్స్
    Read full story
  • బస్సును వెంబడించి ఆపిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దంటూ డ్రైవర్‌కు వార్నింగ్!
    Fri 08:29

    బస్సును వెంబడించి ఆపిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దంటూ డ్రైవర్‌కు వార్నింగ్!

    • బస్టాప్‌లో ఆపకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు
    • వెంబడించి అడ్డగించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్
    • ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దంటూ డ్రైవర్‌, కండక్టర్‌కు తీవ్ర హెచ్చరిక
    • ఉచిత బస్సు పథకం తెచ్చాక సిబ్బంది తీరు మారలేదని ఆగ్రహం
    • బస్సులోనే ప్రయాణించి మహిళలతో మాట్లాడిన ఎమ్మెల్యే
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు
    Fri 08:24

    హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు

    • హర్మూజ్‌లో తమ మూడు నౌకలపై ఇరాన్ దాడి చేసిందన్న ట్రంప్
    • ఇరాన్ దాడిని తిప్పికొట్టామని,  దళాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వెల్లడి
    • ఒప్పందంపై త్వరగా తేల్చకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్‌కు హెచ్చరిక
    • అమెరికానే కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆరోపించిన ఇరాన్
    Read full story
  • ఏఐ ఎఫెక్ట్.. 1,100 మంది ఉద్యోగులను తొలగించిన క్లౌడ్‌ఫ్లేర్
    Fri 08:10

    ఏఐ ఎఫెక్ట్.. 1,100 మంది ఉద్యోగులను తొలగించిన క్లౌడ్‌ఫ్లేర్

    • ఏజెంటెక్ ఏఐ యుగానికి సిద్ధమయ్యేందుకే ఈ నిర్ణయమన్న సంస్థ
    • ఇది ఖర్చుల కోత చర్య కాదని స్పష్టం చేసిన యాజమాన్యం
    • గత మూడు నెలల్లో ఏఐ వినియోగం 600 శాతం పెరిగిందని వెల్లడి
    • భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి కోతలు ఉండవని హామీ
    Read full story
  • టీఎంసీ ఓడేవరకు జుట్టు కత్తిరించనంటూ శ‌ప‌థం.. 15 ఏళ్ల తర్వాత జుట్టు తీయించుకున్న బెంగాల్‌ వ్యక్తి!
    Fri 08:09

    టీఎంసీ ఓడేవరకు జుట్టు కత్తిరించనంటూ శ‌ప‌థం.. 15 ఏళ్ల తర్వాత జుట్టు తీయించుకున్న బెంగాల్‌ వ్యక్తి!

    • 2011 నుంచి టీఎంసీ అధికారంలోంచి దిగిపోయే వరకు జుట్టు కత్తిరించనని ప్రతినబూనిన బనేశ్వర్ బర్మన్ 
    • తాజా ఎన్నికల్లో బీజేపీ విజ‌యంతో ఆయన తన పంతాన్ని వీడి గుండు చేయించుకున్న వైనం
    • ఈ ఘటనను బెంగాల్‌లో రాజకీయ మార్పుకు చిహ్నంగా అభివర్ణించిన‌ బీజేపీ శ్రేణులు 
    • 15 ఏళ్ల టీఎంసీ పాలనకు తెరదించుతూ బీజేపీ 200కు పైగా స్థానాల్లో గెలుపు
    Read full story
  • ఇది 'ప్రేమతో కొట్టిన దెబ్బ' మాత్రమే.. అమెరికా-ఇరాన్ ఘర్షణపై ట్రంప్ వ్యాఖ్య
    Fri 07:52

    ఇది 'ప్రేమతో కొట్టిన దెబ్బ' మాత్రమే.. అమెరికా-ఇరాన్ ఘర్షణపై ట్రంప్ వ్యాఖ్య

    • అమెరికా-ఇరాన్ మధ్య తాజా కాల్పుల కలకలం
    • విస్తృత యుద్ధాన్ని కోరుకోవడం లేదన్న ఇరు దేశాలు
    • అమెరికా శాంతి ప్రతిపాదనపై ఇంకా స్పష్టత ఇవ్వని ఇరాన్
    • హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో ప్రపంచ మార్కెట్ల ఆందోళన
    Read full story
  • రేపు కోల్‌కతాకు సీఎం చంద్రబాబు... బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరు
    Fri 07:43

    రేపు కోల్‌కతాకు సీఎం చంద్రబాబు... బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరు

    • రేపు ఉదయం విజయవాడ నుంచి కోల్‌కతాకు బయల్దేరనున్న ముఖ్యమంత్రి
    • వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్న కార్యక్రమం
    • ప్రమాణ స్వీకారం అనంతరం కోల్‌కతా నుంచి నేరుగా హైదరాబాద్‌కు పయనం
    Read full story
  • విమానంలో మహువా మొయిత్రాకు వేధింపులు.. 'చోర్ చోర్' అంటూ నినాదాలు.. వీడియో ఇదిగో!
    Fri 07:26

    విమానంలో మహువా మొయిత్రాకు వేధింపులు.. 'చోర్ చోర్' అంటూ నినాదాలు.. వీడియో ఇదిగో!

    • ఇది బీజేపీ సంస్కృతి అని మహువా మొయిత్రా వ్యాఖ్య
    • విమాన సిబ్బంది నిర్లక్ష్యంపై డీజీసీఏకు అధికారిక ఫిర్యాదు
    • ఇండిగో సంస్థపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్
    Read full story
  • హనీట్రాప్ భయం.. ఆటగాళ్ల రూముల్లో ఆకస్మిక తనిఖీలు.. ఐపీఎల్ ప్లేయ‌ర్ల‌పై బీసీసీఐ నిఘా!
    Fri 07:26

    హనీట్రాప్ భయం.. ఆటగాళ్ల రూముల్లో ఆకస్మిక తనిఖీలు.. ఐపీఎల్ ప్లేయ‌ర్ల‌పై బీసీసీఐ నిఘా!

    • ఐపీఎల్ ఫ్రాంచైజీలకు హనీట్రాప్ పై బీసీసీఐ తీవ్ర హెచ్చరిక
    • ఆటగాళ్ల హోటల్ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయం
    • అనుమతి లేకుండా ఆటగాళ్ల గదుల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం
    • నిబంధనలు మిరితే భారీ జరిమానాలు, సస్పెన్షన్ తప్పదని స్పష్టీకరణ
    • హోటల్ నుంచి బయటకు వెళ్లాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV