ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రియుడితో కలిసి రీల్స్.. ఇబ్బందుల్లో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్
    Wed 10:23

    ప్రియుడితో కలిసి రీల్స్.. ఇబ్బందుల్లో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్

    • ప్రియుడితో కలిసి తిరుమలకు వెళ్లిన ప్రియాంక
    • మెట్లమార్గంలో చిరుత వచ్చిందంటూ ప్రాంక్ వీడియో
    • కేసులు పెడతామన్న భానుప్రకాశ్ రెడ్డి
    Read full story
  • మహిళా కోటాకు డీలిమిటేషన్ కు లింక్ ఏమిటి?.. కేంద్రాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు
    Thu 13:28

    మహిళా కోటాకు డీలిమిటేషన్ కు లింక్ ఏమిటి?.. కేంద్రాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు

    • లోక్‌సభ సీట్లపై '850' సంఖ్య ఎక్కడిదంటూ కేంద్రంపై గౌరవ్ గొగోయ్ ఫైర్
    • మహిళా కోటాకు డీలిమిటేషన్ తో ముడిపెట్టడంపై విపక్షాల అభ్యంతరం
    • పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
    Read full story
  • కీలక బిల్లులపై సుదీర్ఘ చర్చ.. రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్
    Thu 13:27

    కీలక బిల్లులపై సుదీర్ఘ చర్చ.. రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్

    • మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు లోక్‌సభలో ప్రవేశం
    • బిల్లులపై 18 గంటల పాటు చర్చ జరిపేందుకు స్పీకర్ అంగీకారం
    • రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటన
    • బిల్లు ప్రవేశపెట్టే దశలోనే డివిజన్ ఓటింగ్‌కు పట్టుబట్టిన విపక్షాలు
    • తొలి విడత ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 251, వ్యతిరేకంగా 185 ఓట్లు
    Read full story
  • మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన అసదుద్దీన్ ఒవైసీ
    Thu 13:14

    మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన అసదుద్దీన్ ఒవైసీ

    • సాహిర్ లుధియాన్వి రాసిన కవితను సభలో వినిపించిన అసదుద్దీన్
    • బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్న అసదుద్దీన్
    • ఇది ముస్లిం ప్రాతినిథ్యాన్ని తుడిచివేసే చర్య అని ఆరోపణ
    Read full story
  • టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం?.. సూర్య, సంజూలకు టెన్షన్!
    Thu 13:10

    టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం?.. సూర్య, సంజూలకు టెన్షన్!

    • భారత జట్టులోకి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై జోరుగా చర్చ
    • ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిలో పడిన యువ సంచ‌ల‌నం
    • ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేస్తే.. సంజూ, అభిషేక్ వంటి సీనియర్లకు చిక్కులు
    • వైభవ్ ఎంపికతో ఫామ్‌లో లేని కెప్టెన్ సూర్యకుమార్‌పై పెరిగిన ఒత్తిడి
    • 35 మంది సభ్యుల జాబితాలో వైభవ్ పేరు ఉన్నట్లు పీటీఐ కథనం
    Read full story
  • మహిళా బిల్లుపై పార్లమెంట్ లో చర్చ.. అమిత్ షా, అఖిలేశ్ ల మధ్య మాటల యుద్ధం
    Thu 13:05

    మహిళా బిల్లుపై పార్లమెంట్ లో చర్చ.. అమిత్ షా, అఖిలేశ్ ల మధ్య మాటల యుద్ధం

    • ‘ఉప-కోటా ’ కోసం అఖిలేశ్ డిమాండ్.. కుదరదని తేల్చిచెప్పిన అమిత్ షా
    • ఓబీసీ, ముస్లిం మహిళలకు సబ్-కోటా ఇవ్వాలని అఖిలేశ్ డిమాండ్
    • మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కుదరవన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 
    Read full story
  • లాహోర్‌లో లష్కరే తోయిబా కీలక నేత అమీర్ హమ్జాపై కాల్పులు
    Thu 13:00

    లాహోర్‌లో లష్కరే తోయిబా కీలక నేత అమీర్ హమ్జాపై కాల్పులు

    • లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జా
    • హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడు
    • హమ్జాపై ఇప్పటికే నిషేధం విధించిన భారత్, బ్రిటన్ తదితరులు
    Read full story
  • తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త.. రెండు కొత్త రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ
    Thu 12:51

    తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త.. రెండు కొత్త రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ

    • చర్లపల్లి-నర్సాపురం, నర్సాపురం-తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
    • ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చిన రైల్వే శాఖ
    • ఇండోర్-లింగంపల్లి-ఇండోర్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి వరకు పొడిగింపు
    • వారానికి మూడు రోజుల నుంచి రోజువారీ సర్వీసుగా మారిన కాకినాడ ఎక్స్‌ప్రెస్
    • ఏప్రిల్ చివరి వారం నుంచే అమల్లోకి రానున్న కొత్త రైళ్లు, మార్పులు
    Read full story
  • మ్యాచ్ సమయంలో 'దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ' పాట... బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు
    Thu 12:48

    మ్యాచ్ సమయంలో 'దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ' పాట... బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు

    • ఏప్రిల్ 5న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ పాటను ప్లే చేయడంపై సీఎస్కే అభ్యంతరం
    • పాటను ఉపయోగించే సమయం, సందర్భం సరికాదన్న సీఎస్కే
    • మ్యాచ్ సమయంలో ఆ మీమ్స్‌ను ప్లే చేయడం సరికాదన్న సీఎస్కే
    Read full story
  • డీలిమిటేషన్‌పై బిగ్ ఫైట్.. పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల బలాబలాలు
    Thu 12:38

    డీలిమిటేషన్‌పై బిగ్ ఫైట్.. పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల బలాబలాలు

    • బిల్లు ఆమోదానికి రాజ్యసభలో ప్రభుత్వానికి కీలకంగా మారిన మద్దతు
    • జనాభా ప్రాతిపదికన చేస్తే సీట్లు తగ్గుతాయని దక్షిణాది రాష్ట్రాల ఆందోళన
    • డీలిమిటేషన్ పూర్తయితేనే మహిళా రిజర్వేషన్ల అమలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV