Tue 17:59 ఏక్ నాథ్ షిండే సంతోషంగా లేరు: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఫడ్నవిస్ ను సీఎం చేసే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉందన్న అథవాలే షిండే అసంతృప్తిని తొలగించాల్సి ఉందని వ్యాఖ్య షిండే డిప్యూటీ సీఎం లేదా కేంద్ర మంత్రి కావచ్చన్న అథవాలే Read full story
Tue 20:23 జయలలితకు చెప్పిన జోస్యం బెడిసికొట్టినా.. విజయ్ విషయంలో నిజమైంది! ఒకప్పుడు జయలలితకు జ్యోతిష్యం చెప్పిన రాధన్ పండిట్ ప్రస్తుతం తమిళనాడు సీఎం విజయ్‌కు ఓఎస్డీ (పొలిటికల్)గా నియామకం విజయ్ పార్టీ 'సునామీ' విజయం సాధిస్తుందని ముందే చెప్పిన పండిట్ జయలలిత కేసులో ఆయన జోస్యం తప్పడంతో ఆమెకు దూరమయ్యారు ఈ నియామకంపై మిత్రపక్షం కాంగ్రెస్ నుంచి విమర్శలు Read full story
Tue 20:01 పోక్సో కేసు: బండి భగీరథ్‌కు సిట్ నోటీసులు మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల కేసు రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని నోటీసులు కేసును సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం Read full story
Tue 19:41 ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సాయం.. మాకు ముందే తెలుసు: భారత్ పాకిస్థాన్‌కు క్షేత్రస్థాయిలో సాంకేతిక సాయం అందించినట్లు చైనా అంగీకారం చైనాకు చెందిన ఇంజినీర్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు కథనాలు బాధ్యతాయుతంగా ఉన్నామని చెప్పే దేశాలు ఉగ్రవాద దేశాలకు అండగా నిలుస్తున్నాయని భారత్ చురక Read full story
Tue 19:31 టాస్ గెలిచిన సన్ రైజర్స్... మ్యాచ్ గెలిస్తే మళ్లీ టాప్ ప్లేస్ గుజరాత్ టైటాన్స్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ప్లేఆఫ్స్ రేసులో కీలకం గత మ్యాచ్‌లలో ఆడిన జట్లతోనే బరిలోకి దిగుతున్నామని ఇరు కెప్టెన్లు వెల్లడి వరుస విజయాలతో రెండు జట్లు మంచి ఫామ్‌లో ఉండటంతో పోరుపై భారీ అంచనాలు తాము కూడా బౌలింగ్ చేయాలనే భావించామని తెలిపిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ Read full story
Tue 19:25 రాయదుర్గంలో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరాకు కనీస ధర రూ.139 కోట్లు! రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 11.38 ఎకరాల ప్రభుత్వ భూముల వేలానికి నోటిఫికేషన్ ఎకరాకు కనీస ధర రికార్డు స్థాయిలో రూ.139 కోట్లుగా నిర్ధారణ రెండు ప్లాట్లుగా విభజించి మే 28, జూన్ 1 తేదీల్లో ఈ-వేలం నిర్వహణ గతంలో ఇదే ప్రాంతంలో గరిష్ఠంగా రూ.177 కోట్లు పలికిన ఎకరా భూమి ఈ వేలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌లు సృష్టించే అవకాశం Read full story
Tue 19:22 వైసీపీ నేత నిత్యానందరెడ్డికి 14 రోజుల రిమాండ్ పెద్ద దస్తగిరి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందరెడ్డి ఈరోజు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు Read full story
Tue 19:19 పుష్ప లాంటి సినిమాను ఇతర రాష్ట్రాల్లో ఆ విధానంలోనే ప్రదర్శించారు: హీరోలకు తెలంగాణ ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి హీరోలకు, నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి ఇతర రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్‌లలో పర్సంటేజీ షేరింగ్ విధానంలో ప్రదర్శించినట్లు వెల్లడి పర్సంటెజీ విధానంతో మల్టీప్లెక్సులు ప్రయోజనం పొందుతున్నట్లు వెల్లడి కొవిడ్‌కు ముందున్న రెంటల్ విధానాన్ని కొనసాగించడం భారంగా మారిందని వెల్లడి Read full story
Tue 19:15 కోహ్లీని అప్రతిష్ఠపాలు చేసేందుకు భారీ కుట్ర? .. జర్మన్ మోడల్ లిజ్‌లాజ్ సంచలన నిజాలు! కోహ్లీ తన ఫొటోకు లైక్ కొట్టిన తర్వాత కొందరు జర్నలిస్టులు తనను సంప్రదించారన్న లిజ్‌లాజ్ కోహ్లీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేశారని వెల్లడి భారీగా డబ్బు కూడా ఆఫర్ చేశారన్న లిజ్‌లాజ్ Read full story
Tue 19:01 భూమిని వేడెక్కిస్తుంది... గాలిని చల్లబరుస్తుంది.. ఏమిటది? భూమిని వేడి చేసే కార్బన్ డయాక్సైడ్ పై వాతావరణాన్ని చల్లబరుస్తోంది ఈ వింత ప్రవర్తన వెనుక ఉన్న కారణాలను తాజా అధ్యయనంలో గుర్తించిన శాస్త్రవేత్తలు దిగువ వాతావరణంలో దుప్పటిలా, పైపొరలలో రేడియేటర్‌లా పనిచేస్తున్న కార్బన్ డయాక్సైడ్ 1980ల నుంచి స్ట్రాటోస్ఫియర్ సుమారు 2 డిగ్రీల మేర చల్లబడినట్లు వెల్లడి కొన్ని ఇన్‌ఫ్రారెడ్ తరంగదైర్ఘ్యాల వల్లే శీతలీకరణ వేగవంతమైనట్లు నిర్ధారణ Read full story