Fri 20:44 రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య... తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు కొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య మాజీ సర్పంచ్ ఆత్మహత్య కలిచివేసిందన్న హరీశ్ రావు మీ అన్నదమ్ముల అరాచకాలు శృతి మించాయన్న హరీశ్ రావు Read full story
Thu 15:23 మెదక్ జిల్లాలో కంటైనర్‌లో మంటలు.. కొత్త కార్లు దగ్ధం కంటైనర్‌లోని ఎనిమిది కార్లు దగ్ధం తూప్రాన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కంటైనర్ కు మంటలు జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం Read full story
Thu 15:21 రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ.. ఎన్నాళ్లీ మొద్ద నిద్ర అని ప్రశ్న! పంట కొనుగోళ్ల సంక్షోభం నెలకొందంటూ రేవంత్ కు కేటీఆర్ లేఖ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారన్న కేటీఆర్ 10 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన గన్నీ బ్యాగుల కోసం రైతుల నుంచి డిపాజిట్ వసూలు చేస్తున్నారని మండిపాటు రైతు ద్రోహిగా రేవంత్ మిగిలిపోతారని వ్యాఖ్య Read full story
Thu 15:15 భగీరథ్‌ను అప్పగించలేదు.. పోలీసులే అరెస్ట్ చేశారు: సీఎం రేవంత్ రెడ్డి అప్పా జంక్షన్ తనిఖీల్లో బండి భగీరథ్ అరెస్ట్ లొంగిపోయారనే ప్రచారాన్ని ఖండించిన రేవంత్ పోలీసుల దర్యాప్తు సమాచారానికే ముఖ్యమంత్రి మద్దతు మైనర్ బాలిక అంశంపై రాజకీయాలను తప్పుబట్టిన సీఎం కేటీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం Read full story
Thu 15:12 మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఆయుధాలతో సహా లొంగిపోయిన 25 మంది మావోలు ఝార్ఖండ్ డీజీపీ సమక్షంలో లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు లైట్ మెషీన్ గన్స్ సహా పలు రకాల ఆయుధాల అప్పగింత అందరికీ పూర్తి పునరావాసం కల్పిస్తామన్న డీజీపీ Read full story
Thu 15:09 రుణాల రికవరీలో ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే కుదరదు... ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు లోన్ రికవరీ పేరుతో కస్టమర్లను వేధించే ఆర్థిక సంస్థలకు అడ్డుకట్ట ఫోన్ బ్లాక్ చేయడం కుదరదన్న ఆర్బీఐ నోటీసులు ఇచ్చినా కస్టమర్ స్పందించకుంటే చర్యలు తీసుకోవచ్చన్న ఆర్బీఐ కస్టమర్ తన బకాయిని చెల్లిస్తే గంటలో ఆంక్షలు తొలగించాలి Read full story
Thu 15:00 కార్మికులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. కనీస వేతనాలు భారీగా పెంపు! కేబినెట్ సబ్ కమిటీ నివేదికతో వేతనాల పెంపు నాలుగు కేటగిరీలుగా కార్మికుల విభజన వేతనాల లెక్కింపు కోసం మూడు జోన్ల ఏర్పాటు హైస్కిల్డ్ కార్మికులకు గరిష్ఠంగా రూ.20 వేలు జూన్ 1 నుంచి కొత్త జీతాల అమలు Read full story
Thu 14:45 జగన్ ఫొటో వల్లే విజయ్ గెలిచాడా..? జగన్ ఏమంటున్నారో చూడండి! తమిళనాడులో విజయ్ గెలుపుపై స్పందించిన వైఎస్ జగన్ అది ఆయన కష్టార్జితం అంటూ ప్రశంసలు ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఉంటుందని కానీ, నాకెలా ఉంటుందంటూ వ్యాఖ్య తొలి ఎన్నికలోనే టీవీకే అతిపెద్ద పార్టీగా నిలవడంపై అభినందనలు విజయ్ తన మిత్రుడు, సోదరుడని పేర్కొన్న జగన్ Read full story
Thu 14:44 'మావిగన్'ను ప్రతిపాదించింది అందుకే: జగన్ స్కాముల కోసమే చంద్రబాబు అమరావతి అంటున్నారన్న జగన్ కేసీఆర్ రూ. 615 కోట్లతో అత్యాధునిక సచివాలయాన్ని కట్టారని ప్రశంస 'మావిగన్'కు రాష్ట్ర ప్రజలు మద్దతు పలికారని వ్యాఖ్య Read full story
Thu 14:24 పోస్ట్ డిలీట్ చేసినా మీ బుద్ధి మారదు: సోషల్ మీడియా అకౌంట్‌పై సారా టెండూల్కర్ సీరియస్ తనను, తన వదినను కించపరిచేలా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడమే కారణం ఇది జర్నలిజం కాదంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా స్పందించిన సారా పోస్ట్ డిలీట్ చేసినా ప్రవర్తన మారదని విమర్శ సోదరుడు అర్జున్ టెండూల్కర్ వివాహం తర్వాత ఈ ఘటన Read full story