తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం
- అక్కడి కూలీలను పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి
- పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్న సీఎం
- డిసెంబర్ 9న విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం
సీఎంను కలిసిన సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యుడు
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యుడు జేఏ ఏరియల్ మూర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు శాలువా కప్పి సత్కరించారు.