ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మోదీ ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. సిద్దరామయ్య సవాల్
    Mon 11:02

    మోదీ ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. సిద్దరామయ్య సవాల్

    • మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సిద్దరామయ్య సర్కారుపై మోదీ తీవ్ర ఆరోపణలు
    • ఎక్సైజ్ శాఖలో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ప్రధాని
    • ఆ సొమ్మును మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వాడుకుంటోందన్న మోదీ
    • ఆరోపణలు నిరూపించకుంటే మోదీ రాజకీయాల నుంచి తప్పుకోవాలని కర్ణాటక సీఎం డిమాండ్
    Read full story
  • ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్... చెపాక్ లో సీఎస్కే జట్టుకు చెక్
    Mon 23:53

    ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్... చెపాక్ లో సీఎస్కే జట్టుకు చెక్

    • చెన్నైపై 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం
    • ఈ విజయంతో అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఎస్ఆర్ హెచ్
    • ఇషాన్‌ కిషన్‌ (70), క్లాసెన్‌ (47) అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు విజయం
    • ఓటమితో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్ అవకాశాలు క్లిష్టతరం
    • పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో మూడో స్థానానికి చేరిన హైదరాబాద్
    Read full story
  • తిలక్ వర్మతో అఫైర్ అంటూ వార్తలు... ప్రకటన విడుదల చేసిన శ్రీలీల టీమ్
    Mon 23:36

    తిలక్ వర్మతో అఫైర్ అంటూ వార్తలు... ప్రకటన విడుదల చేసిన శ్రీలీల టీమ్

    • నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మపై వస్తున్న పుకార్లపై స్పందన
    • డేటింగ్ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమని ప్రకటన
    • ఇద్దరూ ఇప్పటివరకు కనీసం కలుసుకోలేదని స్పష్టం చేసిన టీమ్
    • నిజానిజాలు తెలుసుకోకుండా కథనాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి
    Read full story
  • గుడ్లు పెట్టగానే తల్లి ఆక్టోపస్‌కు మరణశాసనం.. కారణం ఇదే!
    Mon 23:21

    గుడ్లు పెట్టగానే తల్లి ఆక్టోపస్‌కు మరణశాసనం.. కారణం ఇదే!

    • గుడ్లు పెట్టిన తర్వాత తల్లి ఆక్టోపస్ మరణానికి సిద్ధమవుతుంది
    • దాని కళ్ల వెనుక ఉండే ఆప్టిక్ గ్రంథులే ఈ ప్రక్రియను ప్రేరేపిస్తాయి
    • శరీరం తనను తాను నాశనం చేసుకునేలా కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి
    • సంతానం మనుగడ కోసమే ఈ వింత జీవశాస్త్ర ప్రక్రియ జరుగుతుంది
    • ఇది జన్యుపరమైన ఆదేశమని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది
    Read full story
  • రేపు చంద్రబాబు కావలి పర్యటన షెడ్యూల్ ఇదిగో!
    Mon 23:05

    రేపు చంద్రబాబు కావలి పర్యటన షెడ్యూల్ ఇదిగో!

    • నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
    • 'మత్స్యకార సేవలో' కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
    • తుమ్మలపెంట గ్రామంలో బహిరంగ సభ, నిధుల విడుదల
    • మత్స్యకార కుటుంబాలతో భేటీ, టీడీపీ శ్రేణులతో సమీక్ష
    Read full story
  • రామ్ చరణ్ తో తన జోడీని చిరంజీవి-శ్రీదేవి కాంబోతో పోల్చిన జాన్వీ కపూర్
    Mon 22:56

    రామ్ చరణ్ తో తన జోడీని చిరంజీవి-శ్రీదేవి కాంబోతో పోల్చిన జాన్వీ కపూర్

    • రామ్ చరణ్‌తో తన జోడీపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పిన జాన్వీ కపూర్
    • చిరంజీవి-శ్రీదేవి హిట్ పెయిర్ వల్లే ఈ అంచనాలు ఏర్పడ్డాయని వెల్లడి
    • రామ్ చరణ్ అత్యుత్తమ వ్యక్తి అని, అతడితో పనిచేయడం అద్భుతంగా అనిపించిందని వ్యాఖ్య
    • దర్శకుడు బుచ్చిబాబు తనను ఎంతో మార్చారని, బెస్ట్ ఫ్రెండ్ అయ్యారని ప్రశంస
    • 'పెద్ది' చిత్రం జూన్ 4 థియేటర్లలో విడుదల
    Read full story
  • బీసీసీఐ ప్రభుత్వ సంస్థ కాదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు
    Mon 22:37

    బీసీసీఐ ప్రభుత్వ సంస్థ కాదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు

    • ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ రాదని తేల్చిచెప్పిన సీఐసీ
    • ప్రభుత్వం నుంచి బీసీసీఐ ఎలాంటి నిధులు పొందడం లేదని వెల్లడి
    • చట్టప్రకారం ఏర్పాటైన సంస్థ కానందునే ఈ నిర్ణయం
    • గీతా రాణి అనే మహిళ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసిన కమిషన్
    Read full story
  • 40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం
    Mon 22:29

    40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం

    • సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ
    • అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలని అధికారులకు ఆదేశం
    • ప్రజల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచన
    • వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని దిశానిర్దేశం
    Read full story
  • కాళేశ్వరం అంత్య పుష్కరాలకు 3,360 బస్సులు.. ఛార్జీలు పెంచుతున్నట్లు ఆర్టీసీ వెల్లడి
    Mon 22:29

    కాళేశ్వరం అంత్య పుష్కరాలకు 3,360 బస్సులు.. ఛార్జీలు పెంచుతున్నట్లు ఆర్టీసీ వెల్లడి

    • ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు
    • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు
    • ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను పెంచుతున్నట్లు రీజినల్ మేనేజర్ వెల్లడి
    • మహాలక్ష్మి ప్రయాణికులకు ఉచిత ప్రయాణం ఉంటుందన్న రీజినల్ మేనేజర్
    Read full story
  • 'అమ్మ' క్యాంటీన్లను ఆధునికీకరించాలని సీఎం విజయ్ ఆదేశాలు
    Mon 22:17

    'అమ్మ' క్యాంటీన్లను ఆధునికీకరించాలని సీఎం విజయ్ ఆదేశాలు

    • క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను, ఆహార పదార్థాల నాణ్యతను పెంచాలని ఆదేశం
    • ఆహార నాణ్యత, రుచి ఆశించిన స్థాయిలో ఉండటం లేదని తన దృష్టికి వచ్చినట్లు వెల్లడి
    • ప్రజలకు రుచికరమైన భోజనం అందేలా చూడాలన్న విజయ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV