రేపటి నుంచి తీర్పులు ఇవ్వలేనన్నది వాస్తవం!: వీడ్కోలు సందర్భంగా సీజేఐ చంద్రచూడ్
- చంద్రచూడ్‌కు ఈరోజే చివరి పనిదినం
- ఘనంగా వీడ్కోలు పలికిన సుప్రీం ధర్మాసనం
- వృత్తిపరంగా తాను సంతృప్తి చెందానన్న చంద్రచూడ్
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులైన విషయం తెలిసిందే. నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గతంలోనే వెల్లడించారు. 2025 మే 13 వరకు సంజీవ్ ఖన్నా సీజేఐగా కొనసాగుతారు.