స్వయంగా మూసీ నది నీటిని బాటిల్లో పట్టిన రేవంత్ రెడ్డి... ఇదిగో వీడియో
- సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభించిన సీఎం
- సంగెం వద్ద ప్రసిద్ధ శివలింగానికి సీఎం ప్రత్యేక పూజలు
- యాత్రలో పాల్గొన్న రైతులు, కాంగ్రెస్ శ్రేణులు
రేవంత్ రెడ్డి మూసీ పునరుద్ధరణ యాత్రకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, రైతులు హాజరయ్యారు. సంగెం నుంచి భీమలింగం వరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. సంగెం వద్ద ప్రసిద్ధ శివలింగానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర ఈ యాత్ర ఉంటుంది.