రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అన్న కాదు... శకుని: విజయసాయిరెడ్డి
- ఆసక్తికర ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- జెండా కూలీల్లారా... నేనూ మీలో ఒకడ్ని అంటూ ట్వీట్
- ఎంత కొట్టుకున్నా ఉపయోగం లేదు అంటూ వ్యాఖ్యలు
వైసీపీ, జగన్ గారు అధికారంలోకి వస్తే, ఆయన ఆశీస్సులతో నేను కేంద్రంలో మంత్రినయితే... చట్ట సవరణ చేసి కార్మికులను, కూలీలను లాభాల్లో భాగస్వాములను చేస్తాం. లాభాల్లో 10 శాతం వాటా ఇవ్వడమే కాకుండా, దాన్ని తప్పనిసరి చేస్తూ, దానిపై పన్ను కూడా మినహాయింపు చేస్తాం" అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.