జగన్తో ఆస్తుల వివాదం... షర్మిలకు భద్రతను పెంచాలని డీజీపీకి కాంగ్రెస్ విజ్ఞప్తి
- డీజీపీకి వినతిపత్రం ఇచ్చిన ఏపీ కాంగ్రెస్ నేతలు
- షర్మిలకు 4+4 గన్మెన్లను ఇవ్వాలని విజ్ఞప్తి
- తెలంగాణలోని వై కేటగిరీ సెక్యూరిటీని కొనసాగించాలని విజ్ఞప్తి
తెలంగాణలో షర్మిలకు వై కేటగిరీ సెక్యూరిటీని కల్పించారని, దానిని కొనసాగించాలని కూడా కాంగ్రెస్ నేతలు ఆ లేఖలో కోరారు. ఆమెకు వై కేటగిరీ భద్రతను ఆంధ్రప్రదేశ్లోనూ కొనసాగించాలని కోరారు. పార్టీ అధినాయకురాలిగా ఆమె చేసే ముఖ్యమైన కార్యక్రమాలకు భద్రత అవసరమని పేర్కొన్నారు.