జూబ్లిహిల్స్‌లో రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రతలో మార్పు
- బెటాలియన్ పోలీసుల ఆందోళన నేపథ్యంలో మార్పు
- సీఎం ఇంటి వద్ద బెటాలియన్ పోలీసులను తప్పించిన సీఎం సెక్యూరిటీ వింగ్
- వారి స్థానంలో ఆర్మ్ డ్ రిజర్వ్ సిబ్బందితో భద్రత
వారి స్థానంలో ఆర్మ్ డ్ రిజర్వ్ సిబ్బందితో భద్రతను కల్పించింది. ముఖ్యమంత్రి ఇంటికి మూడు వైపులా ఉన్న 22 మంది టీజీఎస్‌పీ సిబ్బందిని సీఎం సెక్యూరిటీ వింగ్ మార్చింది. వారి స్థానంలో ఆర్మ్ డ్ రిజర్వ్ సిబ్బందికి సీఎం భద్రతా విధులు అప్పగించింది.