ఒంగోలు లాడ్జ్‌లో ప్రియురాలితో ఎంపీడీవో.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, పిల్లలు
- గత ఎన్నికల సమయంలో చిత్తూరుకు ట్రాన్స్ఫర్ అయిన ఎంపీడీవో
- అక్కడ ఓ ఏఎన్ఎంతో పరిచయం.. ఆపై ప్రేమ
- ఏఎన్ఎంతో లాడ్జ్‌లో ఉండగా పట్టుకుని గొడవకు దిగిన భార్య, పిల్లలు
- వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు
ఈ నేపథ్యంలో ఎంపీడీవో కదలికలపై కుటుంబ సభ్యులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం ఒంగోలులోని ఓ లాడ్జ్‌లో ఉన్నట్టు గుర్తించారు. కుమారుడు, కుమార్తెతో కలిసి లాడ్జ్‌కు వెళ్లిన భార్య.. భర్త, ఆయన ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని గొడవకు దిగారు. లాడ్జ్‌లో గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలాంటి విషయాలతో రచ్చకెక్కి పరువు తీసుకోవద్దని, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని చెప్పి ఇంటికి పంపారు.