ప్రముఖ పాత్రికేయుడు రామారావు కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు
- ఏబీఎన్ చానల్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కుమారుడి వివాహం
- విజయవాడలో వివాహ వేడుక
- నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు
దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న చంద్రదీప్, యశస్విని జోడీకి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. తన కుమారుడి వివాహ మహోత్సవానికి విచ్చేసిన చంద్రబాబుకు పాత్రికేయుడు రామారావు ధన్యవాదాలు తెలుపుకున్నారు.
