గంగుల కమలాకర్ కు సానుభూతిని తెలిపిన కేసీఆర్
- గంగుల కమలాకర్ కు మాతృవియోగం
- సంతాపం ప్రకటించిన కేసీఆర్
- కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపిన బీఆర్ఎస్ అధినేత
మరోవైపు గంగుల కమలాకర్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.