తెలంగాణలోని తొమ్మిది వర్సిటీలకు కొత్త వీసీల నియామకం
Advertisement

తెలంగాణలోని తొమ్మిది వర్సిటీలకు కొత్త వీసీల నియామకం

New VCs for nine Universities in Telangana
  • పాలమూరు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్
  • కాకతీయ వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి
  • తెలుగు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ యాదగిరి రావు నియామకం
తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్స్‌లర్‌లను నియమిస్తూ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

పాలమూరు వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఎం.కుమార్, శాతవాహన యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్, తెలుగు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ నిత్యానందరావు, మహాత్మా గాంధీ వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ యాదగిరి రావు, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా అల్దాస్ జానయ్య, శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రాజిరెడ్డి నియమితులయ్యారు.
Advertisement
Telangana
University
Governor

More Telugu News