తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
- స్వలంగా రోడ్డుపై పడ్డ బండరాళ్లు
- జేసీబీల ద్వారా బండరాళ్లను తొలగిస్తున్న సిబ్బంది
- ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టిన టీటీడీ
వర్షాల నేపథ్యంలో శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. మరో పక్క వర్షాల కారణంగా భక్తుల భద్రత దృష్ట్యా ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. తిరుమల గిరుల్లో వర్షాలతో మాల్వాడిగుండం భారీగా ప్రవహిస్తోంది.