Thu 17:59 సీఎం రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ సవాల్ రేవంత్ రెడ్డి పాలన బాగుందని ప్రజలు అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ సీఎం మంచి పని చేస్తున్నారని అంటే ముక్కు నేలకు రాస్తానన్న ఈటల ఎలాంటి భద్రత లేకుండా మూసీ ప్రాంతానికి వెళ్దామా? అని నిలదీత Read full story
Thu 16:36 గంగుల కార్యాలయం, కౌశిక్ రెడ్డి కారుపై దాడిని ఖండించిన కేటీఆర్, హరీశ్ కరీంనగర్‌లో గంగుల కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తల దాడి కౌశిక్ రెడ్డికి ఫోన్ చేసిన కేటీఆర్ ప్రజాస్వామ్యంపై దాడి అన్న హరీశ్ రావు Read full story
Thu 16:33 తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం... రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ టీవీకేను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని బీజేపీపై కాంగ్రెస్ ఆరోపణ కేంద్రం, గవర్నర్ వైఖరికి నిరసనగా రేపు చెన్నైలో ధర్నా టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై నేతృత్వంలో ఆందోళన పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొంటారని ప్రకటన Read full story
Thu 16:26 ఇతర వాహనాలకు ఇబ్బంది లేకుండా, సాధారణ ట్రాఫిక్‌లో రేవంత్ కాన్వాయ్ ప్రయాణం... వీడియో ఇదిగో! శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లో కాన్వాయ్ ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేయకుండా ఒకే లైన్‌లో వాహనాలను కదలడానికి అనుమతి తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టవద్దని రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశాలు Read full story
Thu 16:16 గల్ఫ్ పరిణామాలపై మార్కెట్ దృష్టి.. పరిమిత శ్రేణిలో ముగిసిన ట్రేడింగ్ స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ ఫ్రంట్‌లైన్ సూచీలు బలహీనపడినా లాభాల్లో బ్రాడర్ మార్కెట్లు రంగాలవారీగా ఆటో షేర్లు రాణించగా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టపోయాయి యూఎస్-ఇరాన్ ఒప్పందం వార్తలతో భారీగా పతనమైన ముడి చమురు ధరలు అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో డాలర్‌పై బలపడిన రూపాయి Read full story
Thu 16:10 తమిళ రాజకీయాల్లో మా పాత్ర లేదు.. బీజేపీ కీలక ప్రకటన తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు... 113కి పెరిగిన బలం అధికారానికి అవసరమైన మెజారిటీకి 5 సీట్ల దూరంలో విజయ్ పార్టీ విజయ్‌కు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్యపై గవర్నర్‌కు అనుమానాలు ఈ పరిణామాలతో తమకు సంబంధం లేదన్న బీజేపీ Read full story
Thu 16:00 తెలంగాణలో రియల్ ఎస్టేట్‌పై ‘విలువల’ భారం.. భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు! తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపునకు ప్రభుత్వం సిద్ధం ప్రాంతాలను బట్టి 20 శాతం నుంచి 100 శాతానికి పైగా పెరగనున్న రిజిస్ట్రేషన్ విలువలు ప్రభుత్వ, వాస్తవ మార్కెట్ ధరల మధ్య అంతరాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం పశ్చిమ హైదరాబాద్‌లోని కోకాపేట, గచ్చిబౌలి ప్రాంతాల్లో అత్యధిక పెరుగుదల కొనుగోలుదారులపై స్టాంప్ డ్యూటీ భారం గణనీయంగా పెరిగే అవకాశం Read full story
Thu 15:49 పక్కా ప్లాన్ తో నాపై హత్యాయత్నం చేశారు: కౌశిక్ రెడ్డి కరీంనగర్ లో కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేసిన బీజేపీ శ్రేణులు కర్రలు, కత్తులు, పెట్రో బాంబులతో దాడి చేశారన్న కౌశిక్ తనను చంపే అవకాశం ఉందని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపాటు Read full story
Thu 15:47 మంత్రి కొండా సురేఖ 'జైశ్రీరామ్' వ్యాఖ్యలపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం కొండా సురేఖ ఏ శాఖకు మంత్రో గుర్తుంచుకోవాలన్న రాజాసింగ్ జైశ్రీరామ్ అంటే కొండంత బలం వస్తుందన్న రాజాసింగ్ రేవంత్ రెడ్డి ఆమెను పిలిపించి రాజీనామా కోరాలని డిమాండ్ Read full story
Thu 15:42 వాట్సాప్‌లో 'బిజినెస్ ఏఐ'.. ఇక వ్యాపారం మరింత సులభం భారత్‌లో వాట్సాప్ 'బిజినెస్ ఏఐ' సేవలు ప్రారంభం చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు 24/7 కస్టమర్ సపోర్ట్ అన్ని భారతీయ భాషల్లోనూ ఏఐ ద్వారా మాట్లాడే సౌలభ్యం త్వరలో చాట్ ద్వారానే యూపీఐ పేమెంట్లు చేసే సదుపాయం వ్యాపార యజమానుల చేతిలోనే పూర్తి నియంత్రణ Read full story