Wed 14:53 కొండా సురేఖపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేశా: రఘునందన్ రావు తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్న బీజేపీ ఎంపీ మహిళలపై ట్రోలింగ్‌ను తిప్పికొడతామని వెల్లడి హైడ్రాపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ప్రభుత్వానికి సూచన Read full story
Mon 06:39 సొరచేపలకు ఆహారంగా వేస్తాం... అమెరికాకు ఇరాన్ వార్నింగ్ పర్షియన్ గల్ఫ్‌కు సైన్యాన్ని పంపితే సొరచేపలకు ఆహారమవుతారని అమెరికాకు ఇరాన్ హెచ్చరిక ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నెల రోజులు పూర్తి ట్రంప్ ఇజ్రాయెల్ నాయకత్వానికి బానిస అని ఇరాన్ సైనిక ప్రతినిధి వ్యాఖ్య ఇరాన్‌లో భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతోందన్న నివేదికలు ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటన Read full story
Mon 06:28 మణికొండ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఒక ఫ్లాట్‌లో ఎగిసిపడిన మంటలు ప్రాణభయంతో భవనం ఖాళీ చేసిన నివాసితులు రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసిన సిబ్బంది Read full story
Mon 06:20 ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. విశాఖ, గుంటూరుకు కొత్త కలెక్టర్లు ఏపీలో 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా తమీమ్ అన్సారియాకు బాధ్యతలు ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు, ఏపీఐఐసీలకు కొత్త అధిపతులు Read full story
Sun 23:18 రోహిత్, రికెల్టన్ ఫైర్... భారీ స్కోర్ల మ్యాచ్ లో ముంబై విన్నర్ కేకేఆర్‌పై 6 వికెట్ల తేడాతో ముంబై విజయం 221 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ (78), ర్యాన్ రికెల్టన్ (81) వీరవిహారం అంతకుముందు రహానే (67), రఘువంశీ (51) హాఫ్ సెంచరీలతో కేకేఆర్ భారీ స్కోర్ రహానే, రఘువంశీ అర్ధశతకాలు వృథా Read full story
Sun 22:45 ‘సూపర్ స్టార్’ మేనిఫెస్టో విడుదల చేసిన డీఎంకే... ఓటర్లపై హామీల వర్షం! మహిళలకు రూ. 8,000 విలువైన 'ఇల్లతరసి' కూపన్ హామీ కుటుంబ పెద్దలైన మహిళలకు నెలసరి సాయం రూ. 2,000కు పెంపు రైతులకు వరి క్వింటాల్‌కు రూ. 3,500 మద్దతు ధర ప్రకటన ఆరోగ్య బీమా కవరేజీని రూ. 10 లక్షలకు పెంచుతామన్న డీఎంకే ఐదేళ్లలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని వాగ్దానం Read full story
Sun 22:28 ఇంధన సంక్షోభం... ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆస్ట్రేలియాలోని రెండు రాష్ట్రాలు పశ్చిమాసియాలో యుద్ధ సెగలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలకు రెక్కలు ఇంధన ధరల పెరుగుదలతో ఆస్ట్రేలియాలోని రెండు రాష్ట్రాల కీలక నిర్ణయం విక్టోరియా, టాస్మానియాలలో ప్రజా రవాణా సేవలు ఉచితం విక్టోరియాలో నెల రోజుల పాటు రైళ్లు, బస్సులు, ట్రామ్‌లు ఫ్రీ Read full story
Sun 22:17 అమెరికా 'అవాక్స్' విమానాన్ని పేల్చివేశాం: ఇరాన్ సంచలన ప్రకటన సౌదీ అరేబియాలోని అమెరికా ఎయిర్‌బేస్‌పై ఇరాన్ దాడి కీలకమైన ఈ-3 సెంట్రీ నిఘా విమానం ధ్వంసం దాడిలో 10 మందికి పైగా అమెరికా సైనికులకు గాయాలు ఇప్పటివరకు స్పందించని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతీకార చర్యల్లో భాగంగానే ఈ దాడి అని ఇరాన్ ప్రకటన Read full story
Sun 22:08 ముంబై-కేకేఆర్ మ్యాచ్ లో టాస్ పై అనుమానాలు... నెటిజన్ల ఆగ్రహం ముంబై-కోల్‌కతా మ్యాచ్‌లో టాస్ సమయంలో వివాదం కాయిన్ కిందపడిన దృశ్యం చూపించకుండానే ముంబై గెలిచినట్లు ప్రకటన ప్రసార లోపంపై సోషల్ మీడియాలో అభిమానుల తీవ్ర ఆగ్రహం బ్రాడ్‌కాస్టర్, ముంబై యాజమాన్యం ఒకటే కావడంతో ఇలా జరిగిందంటూ ఫ్యాన్స్ అనుమానాలు ముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 220 పరుగుల భారీ స్కోరు Read full story
Sun 21:40 వాంఖెడేలో కేకేఆర్ పరుగుల వెల్లువ... ముంబై ముందు భారీ టార్గెట్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెలరేగిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రహానె, అంగ్‌క్రిష్ రఘువంశీ మెరుపు హాఫ్ సెంచరీలు ముంబై బౌలర్లలో 3 వికెట్లతో రాణించిన శార్దూల్ ఠాకూర్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసిన కేకేఆర్ చివర్లో రింకూ సింగ్ మెరుపులతో భారీ స్కోరు నమోదు Read full story